poulomi avante poulomi avante

రియల్ రుణాలపై ఒత్తిడి

బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సి) రియల్ ఎస్టేట్ రంగానికి విడుదల చేసిన 18 బిలియన్ డాలర్ల రుణాలు ‘తీవ్రమైన’ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ రంగానికి మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 67 శాతంపై పెద్దగా ఒత్తిడి లేదు. కాకపోతే, మిగతావాటితో అసలు సమస్య ఏర్పడుతోంది. గ్రేడ్-ఎ డెవలపర్లకిచ్చే రుణాలు సురక్షితమే. వీరు ఇప్పటిదాకా 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేశారు. ఇంతకంటే తక్కువ నిర్మించిన బి, సి స్థాయి డెవలపర్లను ప్రత్యేక పర్యవేక్షించాల్సి ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles