poulomi avante poulomi avante

 బాలాన‌గ‌ర్లో రూ.45 ల‌క్ష‌ల‌కే ఫ్లాట్‌

బాలాన‌గ‌ర్‌లో టూ బీహెచ్‌కే ఫ్లాటు కేవ‌లం రూ.45 ల‌క్ష‌ల‌కే అంటే.. ఎవ‌రైనా ఎగిరి గంతేయ‌కుండా ఉంటారా చెప్పండి? పైగా, నిర్మాణం చేప‌డుతోంది సాదాసీదా సంస్థ కాదు.. ద‌క్షిణ భార‌త‌దేశ నిర్మాణ రంగంలోనే త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన రాంకీ ఎస్టేట్స్ కంపెనీ. మ‌రి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వేత‌న‌జీవుల్ని దృష్టిలో పెట్టుకుని ఆరంభించిన ట్రూ స్పేస్ ఆస్ప‌యిర్ ప్రాజెక్టు గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వివ‌రాలు మీకోసం..

850 చ‌ద‌ర‌పు అడుగుల్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్.. ధ‌ర కేవ‌లం రూ.45 ల‌క్ష‌లే.. పైగా, ఆధునిక స‌దుపాయాల‌కు ఏమాత్రం రాజీప‌డ‌లేదు.. బ‌డా గేటెడ్ క‌మ్యూనిటీల్లో ద‌ర్శ‌న‌మిచ్చే స్విమ్మింగ్ పూల్‌, ఏసీ జిమ్‌, యాంఫీ థియేట‌ర్‌, మ‌ల్టీప‌ర్ప‌స్ హాల్ వంటివ‌న్నీ పొందుప‌ర్చింది. పోనీ ఇదేమైనా స్టాండ్ ఎలోన్ అపార్టుమెంటా అంటే అదీ కాదు.. సుమారు 3.62 ఎక‌రాల విస్తీర్ణంలో జి ప్ల‌స్ 7 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇందులో వ‌చ్చేవ‌న్నీ ఈస్ట్‌, వెస్ట్ ఫ్లాట్లే. ఎంత‌లేద‌న్నా సుమారు 402 ఫ్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు. జీవితంలో ప్ర‌ప్ర‌థ‌మంగా సొంతిల్లు కొనుక్కోవాల‌ని భావించేవారికి ఇదొక చ‌క్క‌టి అవ‌కాశ‌మ‌ని చెప్పొచ్చు. భూతద్ధం పెట్టి వెతికినా కోర్ హైద‌రాబాద్‌లో ఎక్క‌డా ఇంత‌త‌క్కువ రేటుకు ఫ్లాటు ల‌భించ‌ద‌ని గుర్తుంచుకోవాలి.

ఇందులో నివ‌సించేవారు గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. రేటు త‌క్కువ‌ని జీవ‌న విధానంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాన‌క్క‌ర్లేదు. ఎందుకంటే, ప్ర‌శాంత‌మైన జీవనాన్ని కోరుకునేవారికి అతికిన‌ట్లు స‌రిపోతుందీ ప్రాజెక్టు. రాంకీ సంస్థ అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే ఈ నిర్మాణం భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డ‌లేదు. ఎంట్రెన్స్ ప్లాజా విత్ సెక్యూరిటీ క్యాబిన్‌ను డిజైన్ చేసింది. ఫిట్ నెస్ స్టేష‌న్‌, సీనియ‌ర్ సిటిజ‌న్ లాన్స్‌, ఫ్ల‌వ‌ర్ గార్డెన్‌, జాగింగ్ ట్రాక్‌, క్రికెట్ ప్రాక్టీస్ నెట్‌, ప‌ర్గోలా, గ‌జెబో వంటివి డెవ‌ల‌ప్ చేస్తోంది. అంతెందుకు ఇందులో నివ‌సించేవారికి ఉప‌యోగ‌ప‌డేవిధంగా ఏటీఎం, క్రెష్ వంటివి ఏర్పాటుకు అవ‌స‌రమ‌య్యే స్థ‌లాన్ని డిజైన్ చేసింది. మొత్తానికి, జీవ‌నాన్ని ఆనందమ‌యం చేసుకోవాల‌ని భావించేవారికి రాంకీ ట్రూ స్పేస్ ఆస్ప‌యిర్ చ‌క్క‌గా న‌ప్పుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles