poulomi avante poulomi avante

ఆనందమయ జీవితానికి రహేజా విస్టాస్ ఎలైట్

జీవనశైలిలో అసలైన ఆనందాన్ని అనుభవించాలంటే రహేజా విస్టాస్ ఎలైట్ లో చక్కని హోం సొంతం చేసుకోవాల్సిందే. 400కి పైగా యూనిట్లు కలిగిన ఈ ఆకాశహర్మ్యంలో మునుపెన్నడూ లేని సౌకర్యాలు ఉన్నాయి. 1,450 చదరపు అడుగుల నుంచి 1,770 చదరపు అడుగుల వరకు వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. హబ్సీగూడ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండటం మరో ఆకర్షణ.

ఐజీబీసీ సర్టిఫైడ్ డ్యూయాల్ వ్యూ గ్రీన్ హోమ్స్ లో ఫ్లాట్ కొంటే సెంట్రల్ ల్యాండ్ స్కేప్ వ్యూ ని ఆస్వాదించొచ్చు. రాయల్ బే విండోస్, బాల్కనీలు ప్ర‌తిఒక్క‌ర్ని ఇట్టే ఆక‌ట్టుకుంటాయి. ఇవి స‌ర్టిఫైడ్ వాస్తు గృహాలు కాబ‌ట్టి, అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌ప్పుతాయ‌ని సంస్థ చెబుతోంది. ఆధునిక స‌దుపాయాల విష‌యానికి వ‌స్తే.. స్విమ్మింగ్ పూల్‌, బ్యాడ్మింట‌న్ కోర్టు వంటివి ఆక‌ట్టుకుంటాయి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles