poulomi avante poulomi avante

టెన్షన్ లేని జీవితానికి రాంకీ వన్ ఆర్బిట్..

  • నల్లగండ్లలో విశాలమైన అపార్ట్ మెంట్లు

ఎలాంటి టెన్షన్ లేని జీవితాన్ని ఆనందమయంగా గడపాలనుకుంటున్నారా? అయితే, నల్లగండ్లలో రూపుదిద్దుకుంటున్న రాంకీ వ‌న్‌ ఆర్బిట్ లో ఫ్లాట్ కొనుగోలు చేయండి. చీకూచింతా లేని, ఒత్తిడి దరి చేరని జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. రాంకీ వన్ ఆర్బిట్ అనేది మీ జీవితాన్ని ప్రతిరోజూ ఆనందదాయకంగా మార్చే నక్షత్రాల శ్రేణికి చక్కని మార్గం. ఇక్కడ జీవితం అనేక కార్యకలాపాల యొక్క సంపూర్ణ సమతుల్యత, ఆసక్తుల యొక్క అపరిమితమైన పరిధి చుట్టూ తిరుగుతుంది. రాంకీ వన్ ఆర్బిట్ లోకి ప్ర‌వేశిస్తే.. మీరు ఎల్లప్పుడూ కోరుకునే జీవనశైలిని చేరుకున్నట్టే.

నల్లగండ్లలో 5.25 ఎకరాల స్థలంలో అత్యద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. జీ ప్లస్ 14 అంతస్తులతో బ్లాక్-ఎ, జీ ప్లస్ 11 అంతస్తులతో బ్లాక్-బి, సి, డి నిర్మితమవుతున్నాయి. 2, 2.5, 3 బీహెచ్ కే వేరియంట్లలో మొత్తం 518 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా వినోదానికి, ఉల్లాసానికి రెండు క్లబ్ హౌస్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెయిటింగ్ ఏరియాతో చక్కని ఎంట్రన్స్ లాంజ్, టాడ్లర్ పూల్ తో రెండు స్విమింగ్ పూళ్లు, ఏసీ జిమ్, స్టోర్ కోసం ప్రొవిజన్, లైబ్రరీ, రీడింగ్ రూమ్, గెస్ట్‌ రూమ్, అసోసియేషన్ ఆఫీస్, ఏరోబిక్స్ అండ్ మెడిటేషన్ రూమ్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, ఇండోర్ గేమ్స్ రూమ్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ హాల్, క్రెష్, పాంట్రీ, పిల్లల ఆటస్థలం, వాహనాలు తిరగని పొడియం, సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ పార్కులు, రిక్రియేషనల్ ఏరియాలు, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, సెక్యూరిటీ పోస్టుతో కూడిన ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాజా, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, కార్ వాష్ ప్రొవిజన్, డ్రైవర్లు, పనిమనుషుల కోసం బేస్ మెంట్లో టాయిలెట్ల వంటి బోలెడు సౌకర్యాలు ఉన్నాయి. 2, 2.5, 3 బీహెచ్ కేల్లో 1255 చదరపు అడుగుల నుంచి 1535 చదరపు అడుగుల మధ్యలో వివిధ పరిమాణాల్లో యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.

లొకేషన్ పరంగా కూడా ఇది అన్ని వసతులకూ దగ్గర్లో ఉంది. గచ్చిబౌలికి సమీపంలో ఉండటం వల్ల ప్రధాన ఐటీ హబ్ లు, ఎంఎన్ సీలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. శాంటా మారియా ఇంటర్నేషన్ స్కూల్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. చిరెక్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్స్ స్కూల్, సెయింట్ ఏన్స్, నాసర్ స్కూళ్లు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే పలు ముఖ్యమైన ఆస్పత్రులు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, విప్రో, కేప్ జెమిని, ఇన్ఫోసిస్, టీసీఎస్, పొలారిస్, ఐసీఐసీఐ, కంప్యూటర్ అసోసియేట్స్ వంటి ఆఫీసులు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మహీంద్ర సత్యం సెజ్, విప్రో సెజ్, ఐసీఐసీఐ డేటా సెంటర్ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ 2 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ఫేజ్-1 నానక్ రామ్ గూడ జంక్షన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే రాంకీ వన్ ఆర్బిట్ లో ఫ్లాట్ బుక్ చేసుకుని టెన్షన్ లేని జీవితానికి మార్గం వేసుకోండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles