హైదరాబాద్ లో సరికొత్త బిజినెస్ డిస్ట్రిక్ట్ గా అవతరిస్తున్న కిస్మత్ పూర్ లో లగ్జరీ విల్లా కోసం చూస్తున్నవారికి ఇదో మంచి న్యూస్. ఇక్కడ ఆర్వీ సంవ్రిత ప్రాజెక్టు పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. 10.26 ఎకరాల స్థలంలో 3 బీహెచ్ కే ప్లస్ మీడియాతో రూమ్ తో కూడిన 118 విల్లాలు రెడీగా ఉన్నాయి. 238, 245, 254, 260 చదరపు గజాల్లో విల్లాలను నిర్మించారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఓఆర్ఆర్ నుంచి కేవలం కిలోమీటరు దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉంది. అప్పా జంక్షన్ నుంచి కేవలం నాలుగైదు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక్కడికి అత్తాపూర్ కూడా దగ్గరగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీనరీ కూడా చాలా ఎక్కువ. హిమాయత్ సాగర్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నిర్మాణ నిబంధనలను పక్కాగా పాటిస్తుందని పేరున్న ఆర్వీ నిర్మాణ్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అన్ని ఖర్చులూ కలుపుకొంటే ఇక్కడ విల్లా కేవలం రూ.4 కోట్లకే సొంతం చేసుకోవచ్చు. వెంటనే ప్రాజెక్టు సందర్శించి మీ విల్లాను రిజర్వు చేసుకోండి.
This website uses cookies.