మనలో చాలామంది ప్లాటు లేదా ఫ్లాటును రిజిస్టర్ చేసుకుంటాం. కానీ, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేంత వరకూ మనలో అధిక శాతం మందికి స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలో తెలియదు. ఏదైనా గిఫ్టు డీడ్ చేయాలన్నా.. జీపీఏ నమోదు చేసుకోవాలన్నా.. ఎంత రుసుము కట్టాలో తెలియదు. రిజిస్ట్రేషన్ శాఖ వివిధ సేవలపై వసూలు చేసే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన వివరాల్ని రియల్ ఎస్టేట్ గురు మీకు ప్రత్యేకంగా అందజేస్తోంది.
డాక్యుమెంట్ స్టాంప్ డ్యూటీ ట్రాన్స్ ఫర్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు
(విలువ శాతాల్లో .. సొమ్ము రూ.లలో అని గమనించండి)