poulomi avante poulomi avante

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో సుమధుర పాలైస్ రాయల్

త్వరలో లాంచ్ కానున్న ఉబర్ లగ్జరీ అపార్ట్ మెంట్లు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో సుమధుర పాలైస్ రాయల్ ప్రాజెక్టు త్వరలో లాంచ్ కాబోతోంది. 6.9 ఎకరాల విస్తీర్ణంలో మూడు వింగ్స్ లో 52 అంతస్తుల ఈ హైరైజ్ ఉబర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ప్రాజెక్టులో 523 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. 11.8 అడుగుల ఫ్లోర్ సీలింగ్ హైట్ ఈ అపార్ట్ మెంట్ ప్రత్యేకత. విశాలమైన పానోరమిక్ బాల్కనీలతో పాటు టెక్నాలజీ ఆధారిత జీవనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఇందులో ఉన్నాయి.

హోమ్ ఆటోమేషన్ ప్రొవిజన్, ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ వాక్యూమ్ సక్షన్ సిస్టమ్, డిజిటల్ ఈ గ్రాసరీ స్టోర్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వ‌న్ టైమ్ పేమెంట్ ప్లాన్ కూడా లభిస్తోంది. ఇందులో అపార్ట్ మెంట్ ధరలు రూ.3.5 కోట్ల నుంచి ప్రారంభం కానున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles