Categories: LATEST UPDATES

అద్భుతం.. ఆర్కా

ల్యాంకో హిల్స్ చేరువ‌లో.. టీమ్ 4 సంస్థ నిర్మిస్తున్న ఆర్కా ప్రాజెక్టు అణువణవూ అనేక‌ ప్రత్యేకతల్ని నిండి ఉన్న‌ది. ప్రతి ఒక్క అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆర్కాను రూపొందించారు. మునుపెన్నడూ లేని అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అదిరిపోయే డిజైన్ తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు నాలుగైదు యూనిట్లు ఉంటాయి. ప్రతి అంతస్తుకూ ఐదు ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపు అడుగుల నుంచి 4410 చదరపు అడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు.

This website uses cookies.