poulomi avante poulomi avante

ఈస్ట్ హైద‌రాబాద్‌లో బెస్ట్ ప్రాజెక్టు ఇదే..

హైద్రాబాద్‌ డెవలప్‌మెంట్‌ మ్యాటర్‌లో రన్నింగ్‌ రేస్‌ పెడితే వెస్ట్‌ సైడ్‌తో సై అంటోంది ఈస్ట్ సైడ్‌. అలాంటి తూర్పు హైద్రాబాద్‌కి తమ ఆనంద నిలయం ప్రాజెక్ట్‌తో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవీ గ్రూప్. ఎల్‌బీ నగర్‌ మెట్రో స్టేషన్‌కు ఎగ్జాట్‌ ఆపొజిట్‌లో ఉంటుంది వాసవీ ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 3 వేల 576 ఫ్లాట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ చేస్తున్నారు. మొత్తం 72 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్‌ మెగా ప్రాజెక్ట్‌ దక్షిణభారతంలోనే అతి పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ. లష్‌ గ్రీనరీతో.. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై ఎండ్‌ వరల్డ్‌ క్లాస్‌ ఎమెనిటీస్‌ని వాసవీ గ్రూప్‌ అందుబాటులోకి తేనుంది. ఇన్ని సానుకూలతలు.. సౌకర్యాలున్నాయి కాబట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్‌ ఆప్షన్‌గా వాసవీ ఆనంద నిలయాన్ని రికమండ్‌ చేస్తోంది రెజ్‌ టీవీ.

ఈస్ట్‌ హైద్రాబాద్‌కి సరికొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవీ గ్రూప్‌ నిర్మిస్తున్న ఆనంద నిలయం. తూర్పు హైద్రాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌ మెయిన్‌ రోడ్డులో కొలువుదీరడానికి రెడీ అవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ సౌతిండియాలోనే అతి పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ. వాసవీ ఆనంద నిలయంలో ఒక్కో టవర్‌లో థర్టీ త్రీ ఫ్లోర్స్‌తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో టూ బీహెచ్‌కే, త్రీ, ఫోర్ బీహెచ్‌కేల‌తో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్‌ చేశారు. 32-33 అంతస్థుల్లో టాప్‌లో ఉండే ఈ స్కై విల్లాస్‌ని చూస్తే వావ్‌ అంటూ థ్రిల్‌ అయిపోవాల్సిందే. అన్ని రకాల వసతులతో ఎలాంటి ఢోకా లేకుండా కంఫర్ట్‌బుల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలనుకునే వారికి వితౌట్‌ సెకండ్ థాట్‌ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఇక లక్షా 31 వేల చదరపు అడుగుల్లో డిజైన్‌ చేసిన రెండు క్లబ్‌ హౌస్‌లు ఎవ్రీథింగ్‌ స్పెషల్‌ అనేలా ఉంటాయ్‌. లాప్‌ అండ్ రిక్రేయేషనల్‌ పూల్‌, పూల్‌ డెక్‌, పూల్ డైనింగ్‌ పెవీలియన్స్‌, రిఫ్లెక్టింగ్‌ పూల్, ఔట్‌ డోర్‌ డైనింగ్‌ స్పేస్‌ ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్‌ హ్యాపీగా లైఫ్‌ లీడ్ చేయొచ్చు ఇక్కడ.

* ఎల్బీనగర్‌ మెట్రో అపోజిట్‌లో లొకేట్‌ అయి ఉంది కాబట్టి జస్ట్ రోడ్ క్రాస్‌ చేస్తే చాలు మెట్రో స్టేషన్‌కు చేరుకోవచ్చు. ఇక సిటీ బస్‌ స్టాప్‌లు.. స్టేట్‌ బస్‌ పాయింట్‌లు కూడా సమీపంలోనే ఉన్నాయ్‌. ఇక ఎల్బీనగర్ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అరగంట నుంచి 40 నిమిషాల్లో చేరుకొవచ్చు. రెరా ఈ ప్రాజెక్ట్‌కి P02400005582 అప్రూవల్ నంబర్‌ కేటాయించింది. రెరా అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్‌కు అనేక అడ్వాంటేజ్‌లున్నాయ్‌. ఎల్బీ నగర్‌ ఒకప్పుడు సిటీకి దూరం కానీ ఇప్పుడు ఈస్ట్‌ హైద్రాబాద్‌లో హాట్ ప్రాపర్టీ. గేట్‌ వే ఆఫ్‌ హైద్రాబాద్‌గా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకు ఫుల్ డిమాండ్‌ ఇప్పుడు. బడ్జెట్‌లో దొరకడం ఒక కారణమైతే.. ముందు నుంచి రెసిడెన్షియల్ ఏరియాగా పేరుండటం.. కాలనీలు, ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌, షాపింగ్‌ మాల్స్‌, మెట్రో, ఇంటర్‌ సిటీ- స్టేట్‌ బస్టాండ్‌ ఇలా ఎన్నో ఫెసిలిటీస్‌ ఉన్నాయి ఎల్బీనగర్‌కు. ఇన్ని అడ్వాంటేజ్‌లున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి బెస్ట్‌ ఛాయిస్‌ కాకుండా ఉంటుందా..? అందుకే 2025 కొత్త ఏడాదిలో హైద్రాబాద్‌లోని టాప్‌ ప్రాజెక్ట్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే బయ్యర్లకు వాసవీ ఆనంద నిలయాన్ని రికమాండ్‌ చేస్తోంది రియ‌ల్ ఎస్టేట్ గురు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles