- తుక్కుగూడలో అద్భుతమైన విల్లా ప్రాజెక్టు
- సకల సౌకర్యాలతో నిర్మాణం
హైదరాబాద్ నగరంలో విలాసవంతమైన విల్లా కోసం చూస్తున్నారా? నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సమీపంలో సకల సౌకర్యాలతో కూడిని కలల సౌథం కోసం వెతుకుతున్నారా? అయితే, తుక్కుగూడలోని విశాల్ సంజీవని విల్లా ప్రాజెక్టుపై ఓ లుక్కేయండి. సకల సౌకర్యాలతో అద్భుతమైన వాతావరణంలో కళ్లు చెదిరే రీతిలో విల్లాలు రూపుదిద్దుకుంటున్నాయి. 34 ఎకరాల సువిశాల స్థలంలో హోంథియేటర్ తో కూటిన 338 లగ్జరీ విల్లాలు అందుబాటులోకి రానున్నాయి. 38వేల చదరపు అడుగుల పైగా విస్తీర్ణంలో రిక్రియేషనల్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుదారుల ప్రతి అవసరాన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ రూం, సోలార్ లైటింగ్, ఆర్వో సిస్టమ్, ఏటీఎం, ఏరోబిక్స్ సెంటర్, సోలార్ వాటర్ హీటింగ్, విజిటర్స్ పార్కింగ్, రెస్టారెంట్, సౌనా, పైప్డ్ గ్యాస్, వాటర్ సాఫ్ట్ నర్ ప్లాంట్, గ్రాసరీ షాప్, స్క్వాష్ కోర్టు, థియేటర్, గజిబో, వైఫై కనెక్టివిటీ, బిలియర్డ్స్, బ్యాంకెట్ హాల్, ఫౌంటెయిన్, సన్ డెక్, లాన్ టెన్నిస్ కోర్టు, యాంఫిథియేటర్, భూకంప నిరోధకత, లిఫ్ట్ కి పవర్ బ్యాకప్, పార్టీ లాన్, కమ్యూనిటీ హాల్, టేబుల్ టెన్నిస్, వాస్తు, బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్స్, మురుగునీటి శుద్ధి ప్లాంటు, సీసీటీవీ కెమెరా భద్రత, జాగింగ్ ట్రాక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, 24 గంటల సెక్యూరిటీ, క్లబ్ హౌస్, 24 గంటల పవర్ బ్యాకప్, జిమ్నాజియం, 24 గంటల నీటి సరఫరా, ల్యాండ్ స్కేప్ గార్డెన్, పిల్లల ఆటస్థలం, కార్ పార్కింగ్ వసతి, ఓపెన్ స్పేస్, చెత్త సేకరణ సౌకర్యం, ఇంటర్నల్ స్ట్రీట్ లైట్స్, ఇంటర్ కమ్, అగ్నిమాపక వ్యవస్థ వంటి చాలా సౌకర్యాలున్నాయి.