ఒంగోలులో లాయర్ పేట్ వద్ద శ్రీ సిటీ అనే గేటెడ్ కమ్యూనిటీని వీవీపీ కన్ స్ట్రక్షన్స్ ఆరంభించింది. మంగమూర్ రోడ్డులో దాదాపు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 అంతస్తుల వ్యక్తిగత ఇళ్లను నిర్మిస్తోంది. 1240 సూపర్ బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో కడుతున్న ఒక్కో ఇంటిని కొనుగోలు చేయాలంటే తమని సంప్రదించమని వీవీపీ కన్ స్ట్రక్షన్స్ సంస్థ చెబుతోంది. మరెందుకు ఆలస్యం.. వెంటనే ఈ సంస్థను సంప్రదించండి.