రియల్ ఎస్టేట్ గురు ఒక కొత్త ఇనిషీయేటివ్‌ను ఆరంభించింది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్ల నుంచి నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలతో పాటు.. ఫ్లాట్లను సకాలంలో డెలివరి చేయగల సత్తా ఉన్న బిల్డర్లను కలుపుకుని.. హైదరాబాద్స్ లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ 2025 పేరిట.. రియల్ ఎస్టేట్ గురు న్యూ ఇయర్ కాలెండర్ మరియు టేబుల్ టాప్ కాలెండర్‌ని ఆరంభించింది.
2025 న్యూ ఇయర్ క్యాలెండర్‌లో.. నగరానికి చెందిన పన్నెండు సంస్థలు పార్టిసిపేట్ చేశాయి. మై హోమ్ గ్రూప్, రాజపుష్ప ప్రాపర్టీస్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సుమధుర గ్రూప్, గిరిధారి హోమ్స్, జీహెచ్ఆర్ కలిస్టో, క్యాండియర్ డెవలపర్స్, శ్రియాస్ లైఫ్ స్పేసెస్, రఘురాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, టీఎన్ఆర్ గ్రూప్, గౌతమి డెవలపర్స్ సంస్థలు పాల్గొనడం విశేషం.
This website uses cookies.