- ఎస్ ఎంఆర్ వినయ్ బోల్డర్ వుడ్స్
- టీఎస్‌పీఏ జంక్షన్ చేరువలోని బండ్లగూడ
- విస్తీర్ణం: 8 ఎకరాలు, టవర్లు: 2,
- సంఖ్య: ఏ టవర్- 400, బి టవర్- 183
- ఎత్తు?: ఏ టవర్: జి+15 అంతస్తులు, బి టవర్: జి+ 11
పశ్చిమ హైదరాబాద్‌లో ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో క్రికెట్ గ్రౌండ్ ఉందా అంటే.. ప్రతిఒక్కరికీ బండ్లగూడలోని ఎస్ఎంఆర్ వినయ్ బోల్డర్ వుడ్స్.. అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీయే గుర్తుకొస్తుంది. గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే దారిలోని టీఎస్‌పీఏ జంక్షన్ వద్ద గల బండ్లగూడలో ఎస్ఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎనిమిది ఎకరాల్లో.. రెండు బ్లాకులుగా ఈ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేసింది. ఏ బ్లాకును గ్రౌండ్ ప్లస్ 15 అంతస్తుల్లో నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 400 ఫ్లాట్లు వస్తాయి.
బ్లాక్ బిలో గ్రౌండ్ ప్లస్ 11 అంతస్తుల్లో 183 ఫ్లాట్లు వస్తాయి. క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు.. ఇలా బయ్యర్లకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని ఇందులో బయ్యర్లకు కల్పిస్తోంది. ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. టెర్రస్ పూల్ ని స్పెషల్ గా డిజైన్ చేసింది.
హోమ్ బయ్యర్లకు ఉత్తమ నిర్మాణాన్ని అందించడమే కాకుండా పెట్టుబడి కోణంలో ఆలోచించే పెద్ద వారికి క్రమం తప్పకుండా మంచి ఆదాయంతో పాటు అప్రిసియేషన్‌ని అందుకునే విధంగా ఈ ప్రాజెక్టును సంస్థ డిజైన్ చేసింది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేసేవారు ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదిస్తారు. మోడ్రన్ క్లబ్ హౌజ్ డిజైన్ చేయడంతో చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు.. ఇలా ప్రతిఒక్కరూ ఈ ప్రాజెక్టులో ఆనందంగా నివసిస్తారు. రోజంతా కష్టించి పని చేసే ఉద్యోగులు.. బోల్డర్ వుడ్స్ లోకి అడుగుపెడితే చాలు.. పచ్చటి పరిసరాలు స్వాగతం పలికే విధంగా పచ్చదనాన్ని డెవలప్ చేస్తారు. మొత్తానికి, శంషాబాద్ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోర్ హైదరాబాద్లో పని చేసే వారందరికీ చేరువలో ఉంటుందీ నిర్మాణం. మరెందుకు ఆలస్యం? మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి బండ్లగూడలో ఇంతకు మించిన ఉత్తమ ప్రాజెక్టు లేదనే చెప్పాలి.