poulomi avante poulomi avante

గ్లామరస్ అపార్టుమెంట్లలో కోహినూరే

సౌకర్యవంతం, విలాసవంతం, గ్లామరస్.. ఈ మూడూ కలగలిపిన అదిరిపోయే అపార్ట్ మెంట్ కావాలనుకునేవారికి అరబిందో రియల్టీ గ్రూప్ ‘కోహినూర్’ ప్రాజెక్టు చాలా చక్కటి ఆప్షన్. హైటెక్ సిటీలో విశాలమైన స్థలంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. పేరుకు తగ్గట్టుగానే అంత విలువైనది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 80 శాతం ఓపెన్ స్పేస్ తో 42 అంతస్తుల చొప్పున ఏడు టవర్లతో కళ్లు చెదిరేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. 50వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్ దీనికి మరో అదనపు ఆకర్షణ. 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 1296 చదరపు అడుగులతో 2 బీహెచ్ కే ఫ్లాట్ ఉండగా.. 1431 చదరపు అడుగుల నుంచి 2222 చదరపు అడుగుల మధ్య 3 బీహెచ్ కే, 2674 చదరపు అడుగుల నుంచి 7481 చదరపు అడుగుల మధ్య 4 బీహెచ్ కే ఫ్లాట్ నిర్మించారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలివీ..

– ఓపెన్ ఎయిర్ థియేటర్
– పెట్స్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా
– బాస్కెట్ బాల్, వాలీ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టులు
– పెట్స్ గార్డెన్, పార్టీ లాన్
– సాకర్ కోర్ట్, బాక్స్ క్రికెట్
– రీడర్స్ హట్
– స్విమ్మింగ్ పూల్
– అర్బన్ ఫార్మింగ్
– కెఫటేరియా, కిచెన్, పాంట్రీ సౌకర్యాలు
– క్లినిక్, ఫార్మసీ
– జిమ్, యోగా రూం
– మల్టీపర్పస్ హాల్
– స్పా, గేమ్స్ రూం
– ఏటీఎం

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles