poulomi avante poulomi avante

ప‌టాన్‌చెరు.. హాట్ లొకేష‌న్‌

హైద‌రాబాద్ రియ‌ల్ రంగం గ‌చ్చిబౌలి త‌ర్వాత కోకాపేట్‌, కొల్లూరు, ఈదుల‌నాగుల‌ప‌ల్లికి చేరింది. అక్క‌డ కూడా ధ‌ర‌లు ఇటీవ‌ల కాలంలో అనూహ్యంగా పెర‌గ‌డంతో.. కొనుగోలుదారుల దృష్టి ఔట‌ర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 చుట్టుప‌క్క‌ల ప్రాంతాలైన ప‌టాన్ చెరు, ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూర్ వంటి ప్రాంతాల మీద ప‌డింది. ఈ క్ర‌మంలో ప‌లువురు డెవ‌ల‌ప‌ర్ల అందుబాటు ధ‌ర‌లో లగ్జ‌రీ ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు.

గ‌చ్చిబౌలి, కోకాపేట్‌, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు కొన‌లేని వారంతా ప్ర‌స్తుతం ప‌టాన్‌చెరు వైపు దృష్టి సారిస్తున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేయాల‌నుకునే వారితోపాటు స్థిర నివాసాన్ని కోరుకునేవారు ఇక్క‌డి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్ర‌మంలో వీరికి అందుబాటులో ఉన్న ప్రాజెక్టులేమిటి? వాటి ప్ర‌త్యేక‌త‌లేమిటో ఒక‌సారి చూసేద్దామా..

 

పేరు ఎక్క‌డ విస్తీర్ణం సంఖ్య బిల్ట‌ప్ ఏరియా ధ‌ర పూర్తి?
రాంకీ వన్ సింఫనీ  పటాన్ చెరు 13.8 1500 1065-1585 5299 2024 డిసెంబరు
శివంతా గార్డెనియా ఇస్నాపూర్   18 1100   895- 1030 3700 2022 డిసెంబరు
భవాని హై నెస్ట్ ఇస్నాపూర్ 1.19 160      12 1273- 1428 3800 2023 డిసెంబరు
ఏపీఆర్ హైయేరియా పటాన్ చెరు 7 730 1150- 1700 4299  2024 జూన్
అరితా జ్యుయెల్ కౌంటీ  పటాన్ చెరు 5.56 792 1234- 1992 4299 2024 జూన్
ఎంపీహెచ్ ఆస్పిరా వండర్ ఇస్నాపూర్  ఇస్నాపూర్ – 5 300 542- 1173 3600 రెడీ టు మూవ్‌
సిగ్నేచ‌ర్ ఎవెన్యూస్    ఇస్నాపూర్  ఇస్నాపూర్ 340 1210 3800 2023 జూన్

 

* ఈ ధ‌ర‌లు అవ‌గాహ‌న కోస‌మే. తుది రేటుకు బిల్డ‌ర్‌ని సంప్ర‌దించండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles