poulomi avante poulomi avante

అరబిందో కోహినూర్ లో స్పార్కిల్ టవర్ లాంచ్

సౌకర్యవంతం, విలాసవంతం, గ్లామరస్.. ఈ మూడింటి కలయికతో అరబిందో రియల్టీ గ్రూప్ హైటెక్ సిటీలో అదిరిపోయే రీతిలో నిర్మిస్తున్న కోహినూర్ ప్రాజెక్టులో స్పార్కిల్ టవర్ లాంచ్ అయింది. ఈ టవర్ మొత్తం ప్రత్యేకంగా 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు మాత్రమే ఉన్నాయి. 1904 చదరపు అడుగుల నుంచి 1965 చదరపు అడుగుల మధ్యలో లగ్జరీ 3 బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. ఇక హైటెక్ సిటీలో విశాలమైన స్థలంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. పేరుకు తగ్గట్టుగానే అంత విలువైనది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

80 శాతం ఓపెన్ స్పేస్ తో 42 అంతస్తుల చొప్పున ఏడు టవర్లతో కళ్లు చెదిరేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. 50వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్ దీనికి మరో అదనపు ఆకర్షణ. 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 1296 చదరపు అడుగులతో 2 బీహెచ్ కే ఫ్లాట్ ఉండగా.. 1431 చదరపు అడుగుల నుంచి 2222 చదరపు అడుగుల మధ్య 3 బీహెచ్ కే, 2674 చదరపు అడుగుల నుంచి 7481 చదరపు అడుగుల మధ్య 4 బీహెచ్ కే ఫ్లాట్ నిర్మించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles