poulomi avante poulomi avante

పాల‌మూరు పొలాల‌కు క్రేజ్

శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే మీద ప్రయాణిస్తే అలసటే తెలియదు. అందుకే, చాలామంది ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా కార్లలోనే ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది దృష్టి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోని పొలాల మీద ప‌డింది. వీకెండ్ విల్లాస్‌, ఫామ్ హౌజెస్ క‌ట్టేందుకు అధిక శాతం మంది ఆస‌క‌త్ఇ చూపిస్తుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. మ‌రి, ఇక్క‌డ ఏయే ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లెలా ఉన్నాయో తెలుసా?

ప్రాంతం ధర (ఎకరానికి)
బాలానగర్ (మోదంపల్లి) 65 లక్షలు
రంగారెడ్డిగూడ బీటీ రోడ్డు 55 లక్షలు
రాణీపేట- అయ్యవారిపల్లి 45 లక్షలు
రాజాపూర్ మండల కేంద్రం 45- 50 లక్షలు
రాఘవాపూర్ గ్రామం – 68 – 70 లక్షలు
మద్దిగట్ల గ్రామం- 26-30 లక్షలు
కరివెన రిజర్వాయర్ 26 లక్షలు

  •  మీకు కొనాల‌ని ఆస‌క్తి ఉంటే..
    9030034591కి వాట్స‌ప్ చేయండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles