poulomi avante poulomi avante

ఆనందమయ జీవితానికి రాంకీ క్రిస్టల్ విల్లాలు

  • విశాఖ షీలా నగర్ లో అద్భుత ప్రాజెక్టు

ప్రకృతి మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, అదిరిపోయే విల్లాల్లో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? అయితే విశాఖపట్నం షీలానగర్ లోని రాంకీ క్రిస్టల్ విల్లాలే సరైన చాయిస్. మొత్తం 8.77 ఎకరాల సువిశాలమైన స్థలంలో 99 విల్లాలు అందుబాటులోకి రానున్నాయి. సిటీ కాంక్రీట్ జంగిల్ కు దూరంగా రెరా అనుమతితో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణ రంగంలో 26 ఏళ్ల అనుభవం కలిగిన రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ సంస్థ అత్యత్భుతంగా తీర్చిదిద్దుతోంది. 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే విల్లాలను ఆధునిక టెక్నాలజీతో సకల సౌకర్యాలతో నిర్మిస్తోంది.

దక్షిణ విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగుల్లో విల్లాలు నిర్మిస్తున్నారు. 191 చదరపు గజాల నుంచి 360 చదరపు గజాల ప్లాట్లలో 2135 నుంచి 3305 చదరపు అడుగుల మధ్యలో అందుబాటులో ఉన్నాయి. మొత్తం పది రకాల ప్లాన్లతో వీటిని నిర్మిస్తుండటం విశేషం. ప్రముఖ పాఠశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మల్టీప్లెక్సులు, ఆస్పత్రులతో చక్కని అనుసంధానం కలిగి ఉంది. ఇక ఇందులో సకల సౌకర్యాలతో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు.

అలాగే లాన్ టెన్నిస్ కోర్టు, క్రికెట్ నెట్, బ్యాడ్మింటన్ కోర్టు, జాగింగ్ ట్రాక్ మొదలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా టోడ్లర్ పూల్ తో కూడిన స్విమింగ్ పూల్, ఏసీ జిమ్, ఏరోబిక్ అండ్ మెడిటేషన్ రూం, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, యాంఫీ థియేటర్, టెన్నిస్ కోర్టు, కిడ్స్ జోన్ ప్లే, అసోసియేషన్ ఆఫీసుకు స్థలం, గెస్ట్ రూమ్స్, రిసెప్షన్, గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా, సీనియర్ సిటిజన్ లాన్, కెఫటేరియా, స్పా సెలూన్ల కోసం ఏర్పాటు, సర్వీస్ యార్డ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వంటి బోలెడు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఓసారి షీలానగర్ లో సైట్ కి వెళ్లి ఓ లుక్కేసి రండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles