ఏపీలోని అమరావతి సమీపంలోని మంగళగిరిలో అదిరిపోయే ప్రాజెక్టు రాబోతోంది. ఒక ఎకరం లేఔట్ లో జయ, విజయ అనే రెండు బ్లాకులతో మొత్తం 80 ఫ్లాట్లతో ఆద్య క్లాసిక్ రూపుదిద్దుకోబోతోంది. కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ తో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ఫ్లాట్లు రాబోతున్నాయి. కాలుష్యానికి దూరంగా పచ్చని చెట్ల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
మంగళగిరి రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో, విజయవాడ బస్టేషన్ కు పది కిలోమీటర్ల దూరంలో ఆద్య క్లాసిక్ నిర్మితమవుతోంది. అటు విజయవాడ, ఇటు గుంటూరుతోపాటు పలు విద్యాసంస్థలు, ఆస్పత్రుల వంటివాటికి అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్టు వస్తుండటం వల్ల ఇందులో ఫ్లాట్ తీసుకున్నవారు నిశ్చింతగా ఉండొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓసారి మంగళగిరి వెళ్లి ఆద్య క్లాసిక్ ను ఓ లుక్కేసి రండి.