poulomi avante poulomi avante

సరికొత్త జీవనానికి  ద ట్రైలైట్..

కోకాపేట గోల్డెన్ మైల్ వద్ద కొత్త ప్రాజెక్టు

  • జీవించడానికి, కళాత్మకంగా జీవించాలనే నిర్ణయానికి తేడా ఉంది. కళాత్మక జీవితం అనేది మంత్రముగ్ధుల్ని చేసే, అందరినీ ఆకట్టుకునే ప్రపంచం. ఇలాంటి అద్భుత ప్రపంచానికి నిదర్శనం.. కోకాపేటలోని గోల్డెన్ మైల్ వద్ద నిర్మితమవుతున్న ద ట్రైలైట్

  • వినూత్నమైన రీతిలో సరికొత్త జీవన ప్రమాణాలు కలిగిన, జీవన విధానాన్ని పునర్ నిర్వచించే ప్రాజెక్టు ఇది. 4.23 ఎకరాల స్థలంలో మూడు టవర్లలో 462 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. మూడు టవర్లలో ఒకటి 56 అంతస్తులు ఉండగా.. రెండోది 49, మూడోది 46 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మీ అవసరాలకు తగిన విధంగా మూడు, నాలుగు, ఐదు బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. టవర్ వన్ పేరు కెనోపస్.. 56 అంతస్తుల్లో ఉండే ఈ టవర్లో 3,888 చదరపు అడుగులు, 4,777 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు ఉంటాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ మార్వెల్స్ 10,111 చదరపు అడుగులు, 11,333 చదరపు అడుగుల్లో ఉంటాయి. రెండో టవర్ వేగా 46 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో అన్నీ 5,777 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. 49 అంతస్తుల్లో మూడో టవర్ రీగెల్ నిర్మితమవుతోంది. ఇందులో 2,888 చదరపు అడుగులు, 3,666 చదరపు అడుగుల సైజు హోమ్స్ ఉంటాయి

* అద్భుతమైన డిజైన్, ఆర్కిటెక్చర్ తో నిర్మిస్తున్న ట్రైలైట్ ప్రాజెక్టు ఆహా అనిపించక మానదు. సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణంలో ఎన్నో వసతులతో కూడిన క్లబ్ హౌస్ మరో అదనపు ఆకర్షణ. ఆరు అంతస్తుల్లో 51,200 చదరపు అడుగుల్లో ఇది ఏర్పాటుకానుంది. యూరోపియన్ స్టైల్ ఇంటీరియర్ తో పాటు చుట్టూ పచ్చదనంతో అదిరిపోయే రీతిలో నిర్మిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles