poulomi avante poulomi avante

ఏపీతో ప‌లు బ‌డా సంస్థ‌ల కీల‌క ఒప్పందాలేమిటో తెలుసా?

AP has entered into an agreement with Few Companies in GIS Summit 2023 @ Vizag.

ఎన్టీపీసీ ఎంవోయూ రూ.2.35 లక్షల కోట్లు
ఏబీసీ లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు
రెన్యూ పవర్ ఎంవోయూ రూ.97,500 కోట్లు
ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు
ఏసీఎంఈ  ఎంవోయూ రూ.68,976 కోట్లు
టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల  కోట్లు
జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్‌ రూ.50,632 కోట్లు
హంచ్‌ వెంచర్స్ రూ.50 వేల కోట్లు
అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు
గ్రీన్‌ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు
ఓసీఐఓఆర్‌ ఎంవోయూ రూ.40 వేల  కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు
వైజాగ్ టెక్ పార్క్‌ రూ.21,844 కోట్లు
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు
ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు
సెరంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు
ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ రూ.12వేల కోట్లు
అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు
ఓ2 పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు
ఏజీపీ  సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు
జేసన్ ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.10 వేల కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.9,300 కోట్లు
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు
శ్యామ్ గ్రూప్‌ రూ.8,500 కోట్లు
ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ రూ.8,240 కోట్లు
జిందాల్ స్టీల్ రూ.7,500 కోట్లు
సెంబ్ కార్ప్‌ ఎంవోయూ రూ.7,500 కోట్లు
ఏఎంపీ ఎనర్జీ ఎంవోయూ రూ.5,800 కోట్లు
శ్రీ సిమెంట్స్‌ ఎంవోయూ రూ.5,500 కోట్లు
టీసీఎల్ ఎంవోయూ రూ.5,500 కోట్లు
ఏఎం గ్రీన్‌ ఎనర్జీ రూ.5000 కోట్లు
ఉత్కర్ష అల్యూమినియం రూ.4,500 కోట్లు
ఐవోసీఎల్‌ ఎంవోయూ రూ.4,300 కోట్లు
వర్షిణి పవర్ ఎంవోయూ రూ.4, 200 కోట్లు
ఆశ్రయం ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.3,500 కోట్లు
మై హోం ఎంవోయూ రూ.3,100 కోట్లు
వెనికా జల విద్యుత్ ఎంవోయూ రూ.3 వేల కోట్లు
డైకిన్ ఎంవోయూ రూ.2,600 కోట్లు
సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ రూ.2,500 కోట్లు
భూమి వరల్డ్ ఎంవోయూ రూ.2,500 కోట్లు
అల్ట్రాటెక్ ఎంవోయూ రూ.2,500 కోట్లు
ఆంధ్రా పేపర్ ఎంవోయూ రూ.2 వేల కోట్లు
మోండాలెజ్ ఎంవోయూ రూ.1,600 కోట్లు
అంప్లస్ ఎనర్జీ రూ.1,500 కోట్లు
గ్రిడ్ ఎడ్జ్ వర్క్‌ ఎంవోయూ రూ.1,500 కోట్లు
టీవీఎస్‌ ఎంవోయూ రూ.1,500 కోట్లు
హైజెన్‌ కో ఎంవోయూ రూ.1,500 కోట్లు
వెల్స్‌ పన్ ఎంవోయూ రూ.1,500 కోట్లు
ఒబెరాయ్ గ్రూప్ రూ.1,300 కోట్లు
దేవభూమి రోప్‌ వేస్ రూ.1,250 కోట్లు
సాగర్ పవర్ ఎంవోయూ రూ.1,250 కోట్లు
లారస్ గ్రూప్‌ రూ.1,210 కోట్లు
ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ కూ.1,113 కోట్లు
డెక్కన్ ఫైన్ కెమికల్స్ రూ.1,100 కోట్లు
దివీస్ ఎంవోయూ రూ.1,100 కోట్లు
డ్రీమ్ వ్యాలీ గ్రూప్ రూ.1,080 కోట్లు
భ్రమరాంబ గ్రూప్‌ రూ.1,038 కోట్లు
మంజీరా హోటల్స్‌ అండ్ రిసార్‌ట్స్ రూ,1000 కోట్లు
ఏస్ అర్బన్ డెవలపర్స్ రూ.1000 కోట్లు
శారదా మెటల్ అండ్ అల్లాయిస్ రూ.1000 కోట్లు
ఎంటీకేఆర్‌ కనస్ట్రక్షన్స్‌ రూ.1000 కోట్లు
సెల్ కాన్‌ ఎంవోయూ రూ.1000 కోట్లు
తులి హోటల్స్ రూ.1000 కోట్లు
విష్ణు కెమికల్స్ రూ.1000 కోట్లు

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles