poulomi avante poulomi avante

లగ్జరీ అనుభూతికి ఆదిత్య ఎథీనా..

  • షేక్ పేట ఓయూ కాలనీలో
    విలాసవంతమైన ప్రీమియం ప్రాజెక్టు

నగరం లోపల.. చుట్టూ చెట్లు.. కావాల్సినంత పచ్చిక బయళ్లు.. పచ్చదనం మధ్యలో విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నారా? ప్రతిరోజూ లగ్జరీ అనుభూతి పొందాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే షేక్ పేటలో ఆదిత్య ఎథీనా రూపుదిద్దుకుంటోంది. ఆరు ఎకరాల 2.71 గంటల్లో చక్కగా ల్యాండ్ స్కేపింగ్ చేసిన స్థలంలో ఆరు ఉబెర్ స్టైలిష్ టవర్లతో కూడిన ప్రీమియం గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ మీకు స్వాగతం పలుకుతోంది. ఆదిత్య ఎథీనా అనేది అత్యంత విలాసవంతమైన స్టైలిష్ ఇళ్లు. ఇది కచ్చితంగా సగటుగా ఆలోచించే వ్యక్తులకు మాత్రం కాదు. 2 వేల చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ తో మీరు కింగ్ సైజులో జీవించేలా చేస్తుంది.

 

ఇందులో సౌకర్యాల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఏ స్టాండెలోన్ ప్రాజెక్టూ ఆఫర్ చేయని బోలెడు సౌకర్యాలు ఇందులో కల్పిస్తున్నారు. షేక్ పేట ఓయూ కాలనీలో ఖాజాగూడ డీపీఎస్ స్కూల్ దగ్గర్లో పచ్చని ఒయాసిస్ లో ఆదిత్య ఎథీనా ప్రాజెక్టు అత్యంత అధునాతన సౌకర్యాలతో వస్తోంది. మొత్తం 522 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. 1625 చదరపు అడుగుల నుంచి 2453 చదరపు అడుగుల మధ్యలో విశాలంగా ఉండే విలాసవంతమైన 3 బీహచ్ కే ఫ్లాట్లు నిర్మితమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆమోదించిన ఈ ప్రాజెక్టులో గ్రౌండ్ ప్లస్ 14, 15 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్ మెంట్లు వస్తున్నాయి. 100 శాతం వాస్తుతో డిజైనర్ ల్యాండ్ స్కేపింగ్ తో అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఈ ప్రాజెక్టు ఉంది. ప్రయాణికులు, గూడ్స్ కోసం వేర్వేరు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 24 గంటలపాటు శుద్ధి చేసిన నీటి సరఫరా, ప్రత్యేక మీటర్లతో 100 శాతం పవర్ బ్యాకప్ కూడా ఉంది
డెక్ తో కూడిన స్విమింగ్ పూల్, కిడ్స్ పూల్, ఫిట్ నెస్ సెంటర్, జిమ్, మల్టీ పర్పస్ హాల్, సీనియర్ సిటిజన్ ఏరియా, యోగా హాల్, క్రెష్, స్పా అండ్ సెలూన్, యాంఫీ థియేటర్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, జాగింగ్ ట్రాక్, పెడస్ట్రియన్ పాత్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, అసోసియేషన్ ఆఫీస్, బాంకెట్ హాల్, ఎంట్రన్స్ లాబీ, రిసెప్షన్, వెయిటింగ్ లాంజ్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఇక లొకేషన్ పరంగా చూసిన ఆదిత్య ఎథీనా చాలా చక్కని ప్రాజెక్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3.3 కిలోమీటర్ల దూరంలో, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 4.6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విప్రో క్రాస్ రోడ్స్ 7.4 కిలోమీటర్లు, గచ్చిబౌలి జంక్షన్ 5.9 కిలోమీటర్లు, హౌటెక్ సిటీ 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాంటినెంటల్ ఆస్పత్రి 8.2 కిలోమీటర్లు, అపోలో ఆస్పత్రి 4.6 కిలోమీటర్లు. ఓఆర్ఆర్ 5.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే విశాలమైన, విలాసవంతమైన జీవితానికి నాంది పలకడానికి ఆదిత్య ఎథీనా సందర్శించి ఫ్లాట్ బుక్ చేసుకోండి
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles