Categories: PROJECT ANALYSIS

ఏ గ్రూవ్ బై ది లేక్

  • కూకట్ పల్లి ఉషా ముళ్లపూడి రోడ్డులో స్మార్ట్ హోమ్స్

నగరంలోనే అడవి, సరస్సు, పార్కు, పక్షులతో కూడి ప్రకృతితో మమేకం అవుతూనే స్మార్ట్ జీవనం గడపాలనుకుంటున్నారా? అయితే, మనభుమ్ వారి ‘ఏ గ్రూవ్ బై ది లేక్’ స్మార్ట్ హోమ్ ని సొంతం చేసుకోవాల్సిందే. కూకట్ పల్లి ఉషా ముళ్లపూడి రోడ్డులో వినూత్నంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు మీ అన్వేషణకు ముగింపు పలుకుతుంది. అటు చిట్టడవి, ఇటు అద్భుతమైన సరస్సు.. సాయంకాలం సమయాన అలా పక్షుల కిలకిలారావాలను ఆలకిస్తూ నడిస్తే ఆ మజాయే వేరు కదా? వీటి మధ్యలోనే ఇల్లు.. అది కూడా పూర్తి ఆటోమేటెడ్ స్మార్ట్ హోం.. అంతకంటే కావాల్సింది ఏముంది? మూడు ఎకరాల స్థలంలో 2 బ్లాకుల్లో 2, 3 బీహెచ్ కేలతో కూడిన 288 స్మార్ట్ అపార్ట్ మెంట్స్ అందుబాటులోకి రానున్నాయి.

అలెక్సా రెడీ టెక్నాలజీతో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, గీజర్లను నియంత్రించే వీలుంటుంది. దీనివల్ల బోలెడంత ఎనర్జీ.. ఇంకా ధనాన్ని ఆదా చేయొచ్చు. ప్రాజెక్టు మొత్తం పచ్చదనంతోనే అంతా ప్రారంభమవుతుంది. భవన నిర్మాణంలో పర్యావరణ అనుకూల సామగ్రిని వినియోగించనున్నారు. దీనివల్ల అటు నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా ఇంటి లోపల పర్యావరణ నాణ్యత కూడా మెరుగవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుంది. నీటి వృథాను అరికట్టే ఏర్పాట్లతో పాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కామన్ ఏరియాల్లో సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ కా చార్జింగ్ స్టేషన్ వంటివి కూడా ఏర్పాటు చేయనున్నారు.

* మానసిక ఉల్లాసం, వినోదం కోసం జీ ప్లస్ 3 అంతస్తులతో కూడిన క్లబ్ హౌస్, స్విమింగ్ పూల్, వాకింగ్, జాగింగ్ ట్రాక్, జిమ్, యోగా ఏరియా, ఇండోర్ గేమ్స్ రూమ్, పిల్లల ఆటస్థలం, బాంకెట్ హాల్ ఉంటాయి. లొకేషన్ పరంగా కూడా ఇది చాలా అనువైన ప్రాంతంలో ఉంది. 10 నిమిషాల్లో కూకట్ పల్లి, 15 నిమిషాల్లో జేఎన్ టీయూ, 20 నిమిషాల్లో జీడిమెట్ల, 25 నిమిషాల్లో హైటెక్ సిటీ, 30 నిమిషాల్లో ఓఆర్ఆర్ చేరుకోవచ్చు. పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ కూడా చాలా సమీపంలోనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే సైటి విజిట్ చేయండి.. కేవలం 10 శాతం మొత్తం చెల్లించి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి.

This website uses cookies.