Categories: AREA PROFILE

కంకిపాడులో రూ.43 లక్షలకే కొత్త ఇల్లు

విజయవాడ సమీపంలో కొత్త ఇంటి కోసం చూస్తున్నారా? అయితే కంకిపాడులోని గ్రీన్ డిలైట్ పెర్ల్ సందర్శించండి. సన్ సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఈ వెంచర్ లో అద్భుతమైన ఇళ్లు అందుబాటులో రాబోతున్నాయి. 167 గజాల ప్లాట్ లో 950 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇంటి ధర కేవలం రూ.43 లక్షలు మాత్రమే. అదే 167 గజాల్లో 900 చదరపు అడుగుల వెస్ట్ ఫేసింగ్ ఇల్లు రూ.41 లక్షలకే లభించనుంది.

ఏ బ్లాక్ లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కోసం రూ.12000+500 (డెవలప్ మెంట్ చార్జీలు), వెస్ట్ ఫేసింగ్ ఇంటికి రూ.11,500+500 (డెవలప్ మెంట్ చార్జీలు) చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇక బీ బ్లాక్ లో ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి రూ.11,500+500, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి రూ.11,000+500 చెల్లించాలి.

This website uses cookies.