Categories: PROJECT ANALYSIS

విజయవాడలో.. రూ.63 లక్షలకే సొంతిల్లు

ఆంధ్రప్రదేశ్ కి నడిబొడ్డులో ఉన్న విజయవాడలో రూ.63 లక్షలకే సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం. చక్కని ఎంట్రన్స్ ఆర్క్ తో కూడిన ఎవర్ గ్రీన్స్ ఇన్ ఫ్రా కోహినూర్ సిటీలో 2 బీహెచ్ కే ఇండిపెండెంట్ ఇళ్లతోపాటు 3 బీహెచ్ కే డూప్లెక్స్ విల్లాలు లభ్యం కానున్నాయి. 40 అడుగుల సీసీ రోడ్లు, లేజర్ కటింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ ఉన్నాయి. ఏపీ రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 154 చదరపు గజాల్లో వెయ్యి చదరపు అడుగుల 2 బీహెచ్ కే ఇండిపెండెంట్ ఇల్లు రూ.63 లక్షలకు లభిస్తుంది. ఇక 166 గజాల్లో 1100 చదరపు అడుగుల ఇల్లు రూ.66 లక్షలకు, 183 గజాల్లో 1200 చదరపు అడుగుల ఇల్లు రూ.75 లక్షలకు కొనుక్కోవచ్చు.

అలాగే 154 గజాల్లో 2000 చదరపు అడుగుల 3 బీహెచ్ కే డూప్లెక్స్ విల్లాతోపాటు 166 గజాల్లో 2200 చదరపు అడుగుల విల్లా, 183 గజాల్లో 2400 చదరపు అడుగుల విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర చదరపుగజానికి రూ.5999గా ఉంది. స్పెషల్ ఆఫర్ లో ఈ ధర ఖరారు చేశారు. వీటికి బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉంది. మరోవైపు కోహినూర్ సిటీలో పరిమిత సంఖ్యలో ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి.

This website uses cookies.