హెచ్ఎండీఐ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ బుధవారం దాడుల్ని నిర్వహించింది. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. సుమారు ఇరవై ప్రాంతాల్లో.. బాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువుల కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాల్ని జరుపుతున్నారు. ఆయన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది.
హెచ్ఎండీఏ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రైడ్
ACB Ride on Hmda Balakrishna