poulomi avante poulomi avante

విలాస జీవనానికి చిరునామా

  • నానక్ రామ్ గూడలో మొదలైన ప్రాజెక్టు

అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఆకాశహర్య్మంలో విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి సుమధుర వాసవి ఇన్ ఫ్రాస్టక్చర్ హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్మిస్తున్న ‘ది ఒలింపస్’ సరైన ఎంపిక. 5.06 ఎకరాల్లో 44 అంతస్తుల చొప్పున రెండు భారీ టవర్లు కళ్లు చెదిరే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కేలు కలిపి మొత్తం 854 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. రెరా అనుమతి కలిగిన ఈ ప్రాజెక్టులో స్కేటింగ్ రింక్, క్రికెట్ పిచ్, యాంఫిథియేటర్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి.

లొకేషన్ పరంగా నానక్ రామ్ గూడ నగరంలోని అన్ని ప్రాంతాలకూ మంచి కనెక్టవిటీ కూడా కలిగి ఉంది. 1670 చదరపు అడుగుల నుంచి 3 బీహెచ్ కే, 2880 చదరపు అడుగుల నుంచి 4 బీహెచ్ కే ఫ్లాట్లు లభిస్తాయి. 3 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.1.56 కోట్ల నుంచి ప్రారంభం కానుండగా.. 4 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.2.3 కోట్లతో మొదలుకానుంది. ప్రస్తుతం చదరపు అడుగు రూ.7,999కి ఇస్తున్నారు. ఆగస్టు నుంచి ఇది రూ.8,200కి పెరగనుంది. సొమ్ము ఆదా చేసుకోవాలంటే వెంటనే ఒలింపస్ సైట్ సందర్శించి, మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles