రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 6.50% వద్ద కొనసాగించాలనే నిర్ణయం ద్రవ్య విధానం కొనసాగింపులో జాగ్రత్తగా వ్యవహరించడాన్ని సూచిస్తుంది. ధరల పెంపుదల ఒత్తిడిని అరికట్టడం మరియు బలమైన ఆర్థిక వాతావరణాన్ని పెంపొందించడం మధ్య సమతౌల్యాన్ని సాధించే లక్ష్యానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది. రెపో రేటు యథాతథ స్థితిని కొనసాగించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరమైన ఊపు కొనసాగుతుంది. ఫలితంగా, గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని చెప్పొచ్చు. – అంశుమన్ మ్యాగజీన్, ఛైర్మన్, సీబీఆర్ఈ
This website uses cookies.