Categories: TOP STORIES

రా ర‌మ్మంటున్న‌.. రాజ‌పుష్ప ప్రావిన్షియా!

  • నార్సింగిలో ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్ మెంట్లు

రాజపుష్ప నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్టు నార్సింగిలో రూపుదిద్దుకుంటోంది. అటు ఆహ్లాదం.. ఇటు అద్భుత నిర్మాణం.. రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరైజ్ అపార్ట్ మెంట్ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో 23.75 ఎకరాల సువిశాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీ+39 అంతస్తులతో 11 హైరైజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల నుంచి 2660 చదరపు అడుగుల మధ్యలో 2, 3 బీహెచ్ కే ప్రీమియం లైఫ్ స్టైట్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. 1370 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే ఉండగా.. 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు లభ్యం కానున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ తోపాటు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌస్ లు (క్లబ్ ఒడిస్సీ, క్లబ్ ఒయాసిస్) ఈ ప్రాజెక్టుకి మరింత ఆకర్షణీయం కానున్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తున్నారు. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు ఆహా అనిపించే రీతిలో ఉన్నాయి. ఇండోర్, ఔట్ డోర్ ఫిట్ నెస్ స్టేషన్, క్రెష్, క్లినిక్, ఫార్మసీ, గ్రాసరీ, ఏటీఎం, డబుల్ హైటెడ్ బాంకెట్ హాల్, హీలింగ్ గార్డెన్, యోగా, ఏరోబిక్స్ డెక్, యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, సీ వెయిటింగ్ లాంజ్ తో స్కూల్ బస్ బే, పిల్లల ఆటస్థలం, రెస్టారెంట్, కాఫీ షాప్, 1.3 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, టోడ్లర్ల కోసం క్రియేటివ్ స్టూడియో, ఎంట్రన్స్ లో స్కైవాక్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి.

  • 11 హైరైజ్ టవర్లు కలిగిన ఈ ప్రాజెక్టులో తాజాగా కొత్త టవర్ లాంచ్ చేశారు. ధరను చదరపు అడుగుకు రూ. 8,888గా నిర్ధారించారు. అంటే 2 బీహెచ్ కే ధర రూ.1.21 కోట్ల నుంచి, 3 బీహెచ్ కే ధర రూ.1.52 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. లొకేషన్ పరంగా చూసినా ఇది మంచి ప్రాంతంలో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ హబ్ ల నుంచి సైబర్ సిటీ, గచ్చిబౌలిలోని పలు కంపెనీలు చాలా దగ్గర్లో ఉన్నాయి. రాజపుష్ప ఇంపీరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే పలు అంతర్జాతీయ స్కూళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఎంఎన్ సీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి సమీపంలోనే ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే రాజపుష్ప ఇంపీరియాను సందర్శించి మహోన్నతమైన జీవితాన్ని ఆస్వాదించ‌డానికి సిద్ధ‌మ‌వ్వండి

This website uses cookies.