Categories: LATEST UPDATES

బిగ్ హ‌లో.. కొత్త‌గా నాలుగు స్టోర్లు!

హైద‌రాబాద్‌లో బిగ్ హ‌లో ఫ్యాష‌న్ బ్రాండ్ నాలుగు కొత్త స్టోర్‌ల‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లి, ఉప్పర్‌పల్లి, మియాపూర్ మరియు పంజాగుట్ట పరిసరాల్లో.. ప్లస్-సైజ్ పురుషులు మరియు మహిళల కోసం స్టైలిష్ మరియు హై-క్వాలిటీ ఫ్యాషన్ దుస్తుల్ని అంద‌జేస్తుంది.

కేపీహెచ్‌బీ కాల‌నీలోని వాస‌వి శ్రీశ్రీ సిగ్నేచ‌ర్‌, ఉప్ప‌ర్‌ప‌ల్లిలోని మంత్ర మాల్‌, మదీనాగూడ జీఎస్ఎం మాల్‌, పంజాగుట్ట ఉమా ప్లాజాలో వీటిని ఏర్పాటు చేసింది.

This website uses cookies.