poulomi avante poulomi avante

మియాపూర్ మెస్మ‌రైజింగ్‌ స్కై స్క్రేప‌ర్ ప్రాజెక్టు ఇదే

హైద్రాబాద్‌ అంటే ట్రాఫిక్‌ రణగొణలు.. ఎటు చూసినా బిల్డింగ్స్ తప్ప ఏమీ కనిపించని కాంక్రీట్‌ జంగిల్ అంటారు కొందరు. ఇలాంటి మహానగరం నడిబొడ్డున పచ్చని దృశ్యాలు.. ఆహ్లాదకరమైన ల్యాండ్‌ స్కేప్స్‌ ఇమాజిన్‌ చేయగలమా..! సిటీ హార్ట్‌ ల్యాండైన మియాపూర్‌లో రీజనబుల్‌ ప్రైస్‌లో లగ్జరీ అండ్‌ లావిష్‌ అపార్ట్‌మెంట్స్‌.. అది కూడా స్కై స్క్రేపర్‌లో ఎక్స్‌పెక్ట్స్‌ చేస్తారా..? మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించిన సదుపాయాలు మేం కల్పిస్తామంటోంది క్యాండియ‌ర్‌ ట్విన్స్‌. వరల్డ్‌ క్లాస్‌ అమెనిటీస్‌తో కన్‌స్ట్రక్ట్‌ అవుతోన్న ఈ ప్రాజెక్ట్‌ని అర్బన్‌ ఒయాసిస్‌ అంటోంది కంపెనీ. మరి ఈ స్కై స్క్రేపర్స్‌లో అంత ప్రత్యేకత ఏముంది..? బయ్యర్లకు సంస్థ ఇస్తోన్న ఆఫర్‌ ఏంటి..? అసలు ప్రాజెక్ట్‌ ఎలా ఉండబోతుంది?

ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌లు

లొకేషన్‌- మియాపూర్‌
కంపెనీ- క్యాండియ‌ర్‌ డెవలపర్స్‌
ప్రాజెక్ట్‌- కాన్డియర్‌ ట్విన్స్‌
టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 3.5 ఎకరాలు
బిల్డింగ్‌ హైట్‌- 47 అంతస్థులు
మొత్తం ఫ్లాట్స్‌- 742
యూనిట్‌ టైప్‌- 3 బీహెచ్‌కే
యూనిట్‌ సైజ్‌- 1590- 2060 చ.అ
రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌- P02400005082

లగ్జరీ- లావిష్‌- స్పేషియస్‌ ఈ మూడు ఒకేచోట ఉంటే..! నగరంలో విలాసవంతమైన- విశాలమైన ఫ్లాట్స్‌ కొనుగోలు చేయలేం. అలాంటివి కావాలంటే ఓఆర్‌ఆర్‌ దాటాల్సిందే అనుకొంటారు చాలామంది. ఒకవేళ సిటీలో దొరికిన బడ్జెట్‌ భరించలేమనుకొంటారు. ఈ రెండు అభిప్రాయాలు అపోహలే అంటోంది కాన్డియర్‌ డెవలపర్స్‌. అంతేనా డెవలప్మెంట్‌కి కేరాఫ్‌గా ఉన్న వెస్ట్‌ హైద్రాబాద్‌లో పచ్చని ప్రకృతిని కాపాడుతూనే.. భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ. ఓ వైపు సూపర్‌ ప్రీమియం లైఫ్‌స్టైల్‌. అదే సమయంలో ఆఫీస్‌కు దగ్గరగా సొంత ఇల్లు కావాలనుకునే వారికి క్యాండియ‌ర్‌ ట్విన్స్‌ పేరుతో స్మార్ట్‌ డిజైనింగ్‌ లగ్జరీ ఫ్లాట్లను కన్‌స్ట్రక్ట్‌ చేస్తోంది.

మియాపూర్‌లో లొకేటై ఉన్న క్యాండియ‌ర్‌ ట్విన్స్‌ ప్రాజెక్ట్‌ను 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. లావిష్‌గా డిజైన్‌ చేసిన రెండు టవర్లలో రానున్న ఈ ప్రాజెక్ట్‌- 47 అంతస్థుల స్కై స్క్రేపర్‌గా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో మొత్తం 742 లగ్జరీ ఫ్లాట్స్‌ కన్‌స్ట్రక్ట్‌ అవుతున్నాయ్‌. యూనిట్‌ సైజ్‌ 1590 నుంచి 2 వేల 60 స్క్వేర్‌ఫీట్స్‌ స్పేషియస్‌లో ఉండనుంది. ఇవన్నీ త్రీ బీహెచ్‌కే యూనిట్లే. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా సహా అన్ని అనుమతులు పొందిన కాన్డియర్‌ ట్విన్స్‌కు టీఎస్‌ రెరా P02400005082 రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను కేటాయించింది.

హైద్రాబాద్‌ టాప్‌ స్కై లైన్‌ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది క్యాండియ‌ర్‌ ట్విన్స్‌. అంతర్జాతీయ ప్రమాణాలు.. స్మార్ట్‌ అండ్ టెక్నాలజీ.. అన్ని వయసుల వారిని దృష్టిలో ఉంచుకుని కల్పిస్తోన్న సౌకర్యాలు. ఇక ఏడు అంతస్థుల్లో నిర్మితమవుతోన్న క్లబ్‌హౌస్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌. రెయిన్‌ వాటర్‌ హర్వెస్టింగ్‌, వాటర్‌ కన్జర్వేషన్‌ లాంటి ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్‌.. సేఫ్టీ అండ్‌ విశాలమైన పార్కింగ్‌ ఏరియా.. ఇలా ఒకటా రెండా లొకేషన్‌ సహా ఎన్నో అడ్వాంటేజ్‌లు ఉన్నాయి ఈ స్కై స్క్రేపర్‌ ప్రాజెక్ట్‌లో. 75 శాతం ఓపెన్‌ స్పేస్‌తో బ్యూటీఫుల్‌ ల్యాండ్‌స్కేప్స్‌, లష్‌ గ్రీనరీ వావ్‌ అనిపించేలా ఉంటుంది కాన్డియర్‌ ట్విన్స్‌. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్‌ చూస్తే- స్ట్రక్చర్‌ ఫ్రేమ్‌వర్క్‌కి సాలిడ్‌ అల్యూమినియం వినియోగించారు.

* లివింగ్‌, డైనింగ్‌, బెడ్రూమ్స్‌, కిచెన్‌ సహా ఫ్లోరింగ్‌కి మొత్తం మల్టీ వెట్రిఫైడ్ టైల్స్‌ను యూజ్‌ చేయగా.. బాత్రూమ్‌ అండ్‌ బాల్కనీ ఏరియాలకి యాంటీ స్కిడ్‌ సిరామిక్‌ టైల్స్‌ వాడారు. డోర్స్‌, ప్లంబింగ్‌ సహా ఫిక్సింగ్స్‌ కోసం వాడుతున్నవన్నీ ఇంపొర్టెడ్‌ ఎక్విప్‌మెంటే. ప్రతీ టవర్‌కు 5 లిఫ్ట్స్‌ ఉన్నాయ్‌. వీటిల్లో నాలుగు ప్యాసింజర్‌ లిఫ్ట్స్‌ కాగా.. ఒకటి సర్వీస్‌ లిఫ్ట్‌. అలాగే ఎమర్జెన్సీ సమయాల్లో వినియోగించడానికి హై స్పీడ్‌ ఆటోమేటిక్క్‌ ప్యాసింజర్స్‌ లిఫ్ట్స్‌ సదుపాయం కూడా ఉంది. ఇక మెయిన్‌ గేట్‌ యాక్సెస్‌ కోసం ఓనర్‌ వెహికల్స్‌కి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్‌ కేటాయిస్తారు. బూమ్‌ బారియర్‌ను యాక్సెస్‌ కంట్రోల్ డివైజ్‌తో ఆపరేట్‌ అవుతాయ్‌. అతి ముఖ్యమైన అమెనిటీస్‌ లిస్ట్‌ చూస్తే- 7 అంతస్థుల్లో 45 వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్న క్లబ్‌హౌస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఇండోర్‌ అండ్‌ ఔట్‌డోర్‌ గేమింగ్‌ సిట్‌ఔట్స్‌ సహా ఎన్నో ఫెసిలిటీస్‌ ఉన్నాయ్‌. గ్రాసరీ, బ్యాడ్మింటన్‌ కోర్ట్‌, యాంఫి థియేటర్‌, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, ఫార్మసీ- క్లినిక్‌ సహా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు క్యాండియ‌ర్‌ ట్విన్స్‌లో.

47 అంతస్థుల ఆకాశహర్మ్యాలు కొలువైన మియాపూర్‌ గురించి స్పెషల్‌ ఇంట్రడక్షన్స్‌ అక్కర్లేదు. మెట్రో, షాపింగ్‌ మాల్స్‌, వర్క్‌ ప్లేసెస్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సహా అన్నీ అత్యంత సమీపంలోనే ఉన్నాయ్‌. క్యాండియ‌ర్‌ ట్విన్స్‌కి 700 మీటర్ల దూరంలో మియాపూర్‌ క్రాస్‌ రోడ్స్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ రెండు కిలోమీటర్స్‌, జేఎన్‌టీయూ 5 కిలోమీటర్లు, హైటెక్‌ సిటీ 10 కిలోమీటర్లే. ఇక ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, గోకరాజు రంగరాజు కాలేజ్‌, కెన్నడీ గ్లోబల్‌ స్కూల్‌, ఓక్‌రిడ్జ్‌, బీవీఆర్‌ఐటీ ఉమెన్స్ కాలేజ్‌, మమతా మెడికల్ కాలేజ్‌ సహా అనేక ప్రధాన విద్యాసంస్థలు.. రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, మమతా హాస్పిటల్‌, శ్రీ శ్రీ హోలిస్టిక్‌తో పాటు ఫేమస్‌ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ కూడా దగ్గర్లోనే ఉన్నాయి క్యాండియ‌ర్‌ ట్విన్స్‌కి. లొకేషన్‌ వైజ్‌.. వరల్డ్‌ క్లాస్‌ అమెనిటీస్‌, చట్టబద్ధ అనుమతులు సహా ఎన్నో పాజిటివ్‌ పాయింట్స్‌ ఉన్నాయి కాబట్టే రెజ్‌ న్యూస్‌ టాప్‌ స్కై స్క్రేపర్స్‌ ప్రాజెక్ట్‌లో క్యాండియ‌ర్‌ ట్విన్స్‌ని రికమాండ్‌ చేస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles