- ప్రాజెక్టు ప్రత్యేకతలు (బాక్స్)
- ముప్పా మెలోడీ @ తెల్లాపూర్
- విస్తీర్ణం: 8.33 ఎకరాలు
- ఎన్ని బ్లాకులు: 7
- ఒక్కో బ్లాక్‌లో 17 అంతస్తులు
- ఫ్లాట్ల విస్తీర్ణం: 1010-1725 ఎస్‌ఎఫ్‌టీ
- 2,2.5,3 బీహెచ్‌కే హోమ్స్
- 1054 ఫ్లాట్స్ రెడీ ఫర్ సేల్
- అన్ని చట్టబద్ద అనుమతులు ఉన్నాయి
- హెచ్‌ఎండీఏ అప్ప్రోవ్డ్
- టీఎస్ రెరా నంబర్: P01100002646
ప్రాపర్టీల కొనుగోలు విషయంలో బయ్యర్ల ఆలోచన పూర్తిగా మారిపోయింది. కొనే సమయంలో వెచ్చించే బడ్జెట్‌కి ఫ్యూచర్‌లో ఎంత రిటర్న్స్ వస్తాయో ఆలోచిస్తున్నారు. భవిష్యత్ డిమాండ్.. లాభాల గిట్టుబాటు లెక్కలు వేసిన తర్వాతే రంగంలోకి దిగుతున్నారంతా. అలాంటి కస్టమర్ల కోసమే నివసించడానికి సౌకర్యంగా .. పెట్టుబడికి ప్రాఫిటబుల్‌గా ఉండే టాప్ టెన్ ప్రాజెక్ట్స్‌ను సజెక్ట్ చేస్తోంది రియల్ ఎస్టేట్ గురు. మీరు కూడా ఈ విధంగానే… ఆలోచిస్తున్నట్లైతే ముప్పా మెలోడీ ప్రాజెక్ట్ మంచి ఛాయిస్. బెస్ట్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి జస్టిఫికేషన్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ హైద్రాబాద్ ముప్పా మెలోడీ. అఫర్డబుల్ ప్రైస్‌లో లగ్జరీ ఫ్లాట్స్ అందిస్తోన్న ఈ ప్రాజెక్ట్ ఏ లొకేషన్‌లో ఉంది..? డెవలపర్స్ ఎవరు..? ప్రాజెక్ట్ హైలెట్స్.. లొకేషన్ అడ్వాంటేజెస్ ఏమిటి?
ఓన్ హౌస్ కావాలి. ఆఫీస్‌కి నియర్ బై ఉంటే ఇంకా బెస్ట్. సిటీకి దగ్గర్లోనే ఉండాలి గానీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఇలాగే ఉంటున్నాయి ప్రస్తుతం బయ్యర్ల ఆలోచనలు. హార్ట్ ఆఫ్ ద హైద్రాబాద్‌లో ప్రాపర్టీ అంటే కష్టమే. అందుకే రియల్టర్లు- కొనుగోలుదారులంతా హైద్రాబాద్ సమీప ఏరియాల మీద ఫోకస్ చేశారు. తమ బడ్జెట్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారంతా. ఇలాంటి వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా మెలోడీ పేరుతో అపార్ట్‌మెంట్స్‌ను నిర్మిస్తోంది ముప్పా ప్రాజెక్ట్స్.
అవసరానికి సిటీకి దగ్గర్లో ఉండాలి..! అదే సమయంలో ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులకు దూరంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటూ జీవించాలనుకునే వారికి ముప్పా మెలోడీ బెస్ట్ ఛాయిస్ అంటోంది కంపెనీ. మొత్తం 8.33 ఎకరాల్లో విస్తరించి ఉన్న ముప్పా మెలోడీలో 7 బ్లాక్‌లు.. ఒక్కో బ్లాక్‌లో 17 ఫ్లోర్స్ నిర్మించారు. 1010 నుంచి 1725 స్క్వేర్‌ఫీట్స్ రేంజ్‌లో టూ బీహెచ్‌కే, 2, 2.5, 3 బీహెచ్‌కే హోమ్స్ అందుబాటులో ఉన్నాయ్. 1054 కొత్త ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది ముప్పా ప్రాజెక్ట్స్.
లొకేషన్ అడ్వాంటేజెస్..
తెల్లాపూర్‌లోని ఉస్మాన్ నగర్‌లో లొకేటైంది ముప్పా మెలోడీ. హైద్రాబాద్ సౌత్‌వెస్ట్ జోన్‌లో ఫాస్ట్‌గా డెవలప్ అవుతోన్న తెల్లాపూర్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఔట్‌స్కట్స్‌లో మారుమూల గ్రామంగా ఉన్న తెల్లాపూర్- ప్రస్తుతం వన్ ఆఫ్ ద ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియాస్‌లో ఒకటిగా పాపులర్. కంఫర్టబుల్ రోడ్ కనెక్టివిటీ.. అభివృద్ధికి చిరునామాగా ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అతి సమీపంలో ఉండటం తెల్లాపూర్‌లో రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను అమాంతం పెంచేశాయ్. తెల్లాపూర్‌లో ఇన్ఫ్రా సహా అన్నిరకాల డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుండగా.. హాస్పిటల్, ఎడ్యుకేషన్ సెంటర్స్ నుంచి షాపింగ్ మాల్స్ వరకు అవసరం ఏదైనా అన్నీ అతి సమీపంలోనే అందుబాటులో ఉన్నాయ్.
కనెక్టివిటీ సంగతేంటి..
కనెక్టివిటీ విషయానికొస్తే తెల్లాపూర్ నుంచి లింగంపల్లి మీదుగా మియాపూర్ మెట్రోకి చేరుకోవడం చాలా సులభం. మరోవైపు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 2 మీదుగా తెల్లాపూర్‌కి ఈజీగా రీచ్ అవ్వొచ్చు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే 10 నిమిషాల దూరమే. ఔటర్ రింగ్ రోడ్, తెల్లాపూర్ రేడియల్ రోడ్, ముంబై హైవే 65తో పాటు.. తెల్లాపూర్ నుంచి అన్ని ఏరియాలకి సులభంగా వెళ్లేందుకు రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు రెండు కిలోమీటర్లలోపే సిటీ పబ్లిక్ మరియు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్.. 10 నిమిషాల డ్రైవ్ దూరంలో తెల్లాపూర్ ఎంఎంటీఎస్, 20 నిమిషాల డ్రైవ్ దూరంలో లింగంపల్లి ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయం ఉన్నాయ్. మరి ఇన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న ముప్పా మెలోడీ ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ఛాయిస్ కాదని ఎవరైనా చెప్పగలరా..?