Categories: PROJECT ANALYSIS

మియాపూర్లో రెడీ టు ఆక్యుపై..దివ్యశ్రీ శక్తి.. బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీ

ప్రశాంతమైన వాతావరణంలో, విశాలంగా ఉండే ఆధునిక గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలని అనుకుంటున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మియాపూర్ లోని దివ్యశ్రీ శక్తి ప్రాజెక్టును ఓ లుక్కేయండి. 1956 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన, చక్కని గాలీ వెలుతురు వచ్చేలా 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లను నిర్మించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ కమ్యూనిటీ ఉండటం మరో ప్లస్ పాయింట్. మొత్తం 18 ఎకరాల్లో 11 టవర్లు ఉన్నాయి. ఒక్కో టవర్ జీ ప్లస్ 9 అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో ఫ్లాటు సైజు 1956 చదరపు అడుగులు. ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ లో మొత్తం 825 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యమైన మెటీరియల్ వినియోగించారు. ఈ రెడీ టు ఆక్యుపై ఫ్లాటలకు ఎన్వోసీ కూడా వచ్చేసింది. అందువల్ల ఫ్లాట్లు కొంటే జీఎస్టీ కూడా కట్టక్కర్లేదు. ఒక్కో 3 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.1.28 కోట్లు. ప్రస్తుతం పండగ ఆఫర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ కొనుగోలు చేస్తే దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం. మరి వెంటనే మియాపూర్ మయూరినగర్ లోని దివ్యశ్రీ శక్తి ప్రాజెక్టును సందర్శించి, మీ కలల సౌథాన్ని సొంతం చేసుకోండి.

ఇవీ ప్రాజెక్టు ప్రత్యేకతలు..

– కమ్యూనిటీ క్లబ్ హౌస్
– ప్రాపర్టీ నిర్వహణ
– బ్రాండెడ్ లిఫ్టులు
– పిల్లల ఆటస్థలం
– 24 గంటలు తాజా నీళ్లు
– గణేష్ ఆలయం
– పార్కింగ్ కోసం విశాలమైన స్థలం
– అందమైన లాన్స్
– తులసి మొక్కలు
– బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు
– 24 గంటల పవర్ బ్యాకప్
– మురుగునీటి శుద్ధి ప్లాంటు

This website uses cookies.