Categories: LATEST UPDATES

రూ.50 ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు ఇక్క‌డే..

న‌గ‌రంలో ఎక్క‌డెక్క‌డ యాభై ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు దొరుకుతున్నాయ‌ని చాలామంది పాఠ‌కులు రియ‌ల్ ఎస్టేట్ గురుని సంప్ర‌దిస్తున్నారు. దీంతో మార్కెట్‌ని స‌ర్వే చేసి.. ఈ వివ‌రాల్ని మీకు అంద‌జేస్తున్నాం. కొల్లూరు, ప‌టాన్‌చెరు, మ‌న్నెగూడ‌, ముత్తంగి, బ‌హుదూర్‌ప‌ల్లి, కొంప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో యాభై ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు ల‌భిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టుల్ని డెవ‌ల‌ప‌ర్లు బ్లాకుల వారీగా అంద‌జేస్తున్నారు. ఫ్లాట్ ఎంచుకునేట‌ప్పుడు వివ‌రాల‌న్నీ పూర్తిగా తెలుసుకున్నాకే తుది నిర్ణ‌యం తీసుకోండి.

నెం. పేరు లొకేషన్ ధర/ఎస్ఎఫ్టీ సంఖ్య బిల్డర్ ధర హ్యాండోవర్?
01 త్రిభుజ కొల్లూరు 3500 1378 త్రిభుజ డెవలపర్స్ 46.2 మే 2024
02 సిల్వర్ స్ప్రింగ్స్ పటాన్ చెరు 4500 24 దుర్గా ఎవెన్యూస్ 47 మార్చి 2022
03 శాంతినికేతన్ మన్నెగూడ 4200 60 విజేత గ్రూప్ 50 మార్చి 2023
04 ఐశ్వర్య ఐకాన్ ముత్తంగి 3999 40 కృష్ణతేజ 42.2 సెప్టెంబరు 2023
05 కల్పవృక్ష బహదూర్ పల్లి 4599 1576 శాంతాశ్రీరాం 49.9 డిసెంబరు 2024
మంగత్రాం
06 శ్రీకృష్ణా హోమ్స్ కొంపల్లి 4500 325 శ్రీకృష్ణా హోమ్స్ 49.5 మే 2023

కేవ‌లం అవ‌గాహ‌న కోస‌మే. తుది రేటు కోసం బిల్డ‌ర్‌ని సంప్ర‌దించండి.

This website uses cookies.