Categories: LATEST UPDATES

రూ.20 లక్షల్లోపు ప్లాట్లు ఇక్కడే

హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు కొనాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మరి, అభివ్రుద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాల్లో ఏయే సంస్థలు లేఅవుట్లు వేశాయి? అందులో ఎన్ని గజాల్లో ప్లాట్లు దొరుకుతున్నాయి? కనీస ధర ఎంతుందో మీరే చూడండి.

ప్రాజెక్టు లొకేషన్ రియల్టర్ సైజు (గజాల్లో) ధర (లక్షల్లో)
గూగీ ఫార్మా సిటీ ఆదిభట్ల గూగీ ప్రాపర్టీస్ 200-800 14.5-79.2
వైబీఆర్ ఆవాసా హిల్స్ ఆదిభట్ల వైబీఆర్ 155 19.37
తాన్వీ కౌంటీ కొత్తూరు – 1320 11.7
సిటీ సైరా స్పేస్ కడ్తాల్ సిటీమేకర్ 150-205 18- 24.59
అక్షిత గోల్డెన్ బ్రీజ్ మహేశ్వరం అక్షితా ఇన్ఫ్రా 150-420 15-50
సీబీసీ కాస్మోపాలిక్స్ మీర్ఖాన్ పేట్ సీబీసీ ప్రాజెక్ట్స్ 222-467 24.2- 51.36

This website uses cookies.