ఇంటి డెకరేషన్ లో అద్దాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, వాటిని ఎలా ఎక్కడ ఉపయోగించామనే అంశంపైనే అందమైన డెకరేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో అధునాతన, ఐశ్వర్యం యొక్ సద్గుణాలను ప్రతిబింబించేలా సిసేకమ్ ఫ్లాట్ గ్లాస్ వారి ఫ్లోటల్ శ్రేణి చక్కగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అనేక షేడ్స్ నుంచి ప్లేస్ మెంట్, ఉపయోగించిన మెటీరియల్ వరకు ఈ అద్దాలు ఇంటీరియర్ డెకరేషన్ లో ప్రధానంగా మారాయి. అదే సమయంలో ఫ్యాషన్ బుల్ గానూ ఉంటాయి. గ్లాస్, మిర్రర్ స్పియర్ లో ముందున్నవారిలో ఒకరిగా సిసేకమ్ ఫ్లాట్ గ్లాస్ తమ ఫ్లోటల్ పరిధిని ఏ స్థలానికైనా ప్రయోజనాలను జోడిస్తుంది.
అద్దం అందించే వాతావరణం దాని రంగు ఆధారంగా మారుతుంది. సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ అల్ట్రా క్లియర్ అద్దాలు ప్రకాశవంతమైన, జీవసంబంధమైన ప్రతిబింబాలను అందిస్తాయి. పెద్ద, ప్రకాశవంతమైన స్థలం యొక్క ప్రతిబింబాన్ని సృష్టించేటప్పుడు ఇది కచ్చితంగా సరిపోతుంది. ఎక్కువ ప్రభావం కోసం గోడపై లేదా ఎత్తు కోసం పైకప్పు సమీపంలో అంచు నుంచి అంచు వరకు అద్దాన్ని ఉంచాలి. ఇక రంగు అద్దాలు విస్తరించిన ప్రతిబింబాన్ని కలిగి ఉంటాయి. సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ ఈ గ్రే, సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ ఈ బ్రోంజ్ తమ రిచ్ షేడ్స్ తో చక్కని వాతావరణాన్ని సృష్టిస్తాయి.
పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉండే ప్రదేశాలలో ఇంటీరియర్ డెకర్ లో భద్రత ఓ ముఖ్యమైన అంశం. సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ ఇ.. పర్యావరణ అనుకూల ప్రక్రియలను ఉపయోగించి రూపొందించారు. సీసం, రాగి వంటి హానికరమైన రసాయనాలకు బదులుగా వెండితో పూత పూస్తారు. ఈ పూత, దాని తేమ తప్పును నిరోధించడం ద్వారా దాని జీవితకాలాన్ని పెంచుతుంది. అలాగే చెక్క వంటి పదార్థాల మాదిరిగా కాకుండా అద్దాలపై ధూళిని శుభ్రం చేయడం చాలా సులభం.
రంగు అద్దాలను ఎంచుకునేటప్పుడు గది రంగుల పాలెట్ ను గుర్తుంచుకోవాలి. బూడిద రంగు అద్దాలు నలుపు, తెలుపు ఖాళీలను పూరిస్తాయి. కాంస్య అద్దాలు గోధుమ లేదా లేత గోధుమరంగు ఇంటీరియర్స్ కి సరైనవి. నీలం, గులాబీ, క్రీమ్ వంటి విభిన్న షేడ్స్ తో కూడా ఇవి బాగుంటాయి. సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ అల్ట్రా క్లియర్, సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ ఈ క్లియర్ అద్దాలు దాదాపు ప్రతి రంగుల ప్యాలెట్ కు అద్భుతంగా నప్పుతాయి.
అద్దాలను వేర్వేరు సైజులు, ప్యాటర్న్ లలో కట్ చేయవచ్చు. వీటిని గోడలపై కొల్లేజ్ లుగా అమర్చవచ్చు. వీటిని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉంచితే, షాండ్లియర్ వంటి నిర్దిష్టమైన ఫర్నిచర్ ను చక్కగా హైలైట్ చేస్తాయి. మరోవైపు రంగు అద్దాలతో అమర్చిన ఫర్నిచర్ కాంతి యొక్క సూక్ష్మ వ్యాప్తి కారణంగా గదిలో డైనమిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఏ స్థలంలోనైనా డిజైన్ ను మరింత ఇనుమడింపజేసేందుకు అద్దాలు కీలకపాత్ర పోషిస్తాయి. పెద్ద కిటికీలు ఉన్న గదలులు సిసెకమ్ మిర్రర్ ఫ్లోటల్ అల్ట్రా క్లియర్ నుంచి చక్కని ప్రయోజనం పొందుతాయి. ఇది సహజమైన పగటి కాంతిని సంపూర్ణంగా ప్రతిబింబించేలా చేస్తుంది.
అద్దం అనేది ఇప్పుడు పాత డ్రెస్సింగ్ రూములు, బాత్ రూములు, వార్డ్ రోబ్ వంటి సాధారణ అంశాలకు మించి మంచి పాత్ర పోషిస్తోంది. మిర్రర్ స్ల్పాష్ బ్యాక్ లు శుభ్రం చేయడం సులభం. పైగా తేమ నిరోధకతను కలిగి ఉంటాయి. వాల్ టు వాల్ ఫుల్ లెంగ్త్ అద్దాలు డ్యాన్సర్లు, జిమ్ కు వెళ్లేవారికి బాగా ఉపయోగపడతాయి. ఇక స్టోర్లలో షేకేస్ క్యాబినెట్ వెనుక భాగంలో ఉండే రంగు అద్దాలు.. అక్కడ పెట్టిన వస్తువు అన్ని వైపుల నుంచి కనిపించేలా చేస్తాయి. దుస్తులు, పాదరక్షల బోటిక్ లలో అద్దాన్ని ఉపయోగించి కస్టమర్లు తమకు ఒక వస్తువు సరిపోతుందో లేదో నిర్ధారించుకోవచ్చు.
This website uses cookies.