భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సీన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి.. అధిక శాతం హైదరాబాద్ ప్రజలు వ్యాక్సీన్ వేసుకోవడానికి ఎంతలేదన్నా ఒకట్రెండు నెలలైనా పడుతుంది. డాక్టర్ రెడ్డీస్ ప్రవేశపెట్టిన 2డీజీ సత్ఫలితాల్ని ఇస్తే.. ఆస్పత్రిలో ఉన్న కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఇలాంటి వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్న కొందరు ఔత్సాహిక ఇంటి యజమానులు.. గ్రుహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల గురించి ఇంట్లో నుంచే ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని గమనించిన వారిలో చాలామంది.. రెడీ టు మూవ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల గురించా ఆరా తీస్తున్నారు. మరి, ఇలాంటి వారికోసం హైదరాబాద్లో మూడు గేటెడ్ కమ్యూనిటీలో సంసిద్ధంగా ఉన్నాయి. మరి, అవేమిటంటే..
హైదరాబాద్ కు చెందిన ‘‘ఇండిస్’’ నిర్మాణ సంస్థ ప్రస్తుతం నగరంలో నాలుగు ప్రాజెక్టుల్ని వివిధ ప్రాంతాల్లో చేపడుతోంది. అందుబాటు ఇళ్ల నుంచి హై ఎండ్ లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తున్న ఇండిస్ సంస్థ వద్ద ప్రస్తుతం మూడు రెడీ టు మూవ్ ప్రాజెక్టులున్నాయి. అంటే, ఫ్లాట్ కొంటే చాలు ఇంటీరియర్స్ పూర్తి చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టేయవచ్చన్నమాట. వీటిని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లభించడంతో ఐదు శాతం జీఎస్టీని కట్టాల్సిన అవసరం ఉండదు. మరి, ఇండిస్ కడుతున్న నిర్మాణాలు ఎక్కడున్నాయంటే..
మొత్తం స్థలం- 25 ఎకరాలు
టవర్ల సంఖ్య, అంతస్తులు- 14 టవర్లు, ఒక్కోటి 20 అంతస్తులు
ఎన్ని టవర్లు పూర్తి? – 9
రెడీ టు మూవ్ ఎన్ని? 2 టవర్లు
ఎన్ని ఫ్లాట్లు సిద్ధం? 80
వాటి సైజులేమిటి? 1208 – 1800 చ.అ.
ఆరంభ ధర- రూ.5,900 (చ.అ.కీ.)
మొత్తం స్థలం- 7.5 ఎకరాలు
టవర్ల సంఖ్య, అంతస్తులు- 5 టవర్లు, ఒక్కోటి 28-33 అంతస్తులు
ఎన్ని టవర్లు పూర్తి? – 2
రెడీ టు మూవ్ ఎన్ని? 1 టవర్
ఎన్ని ఫ్లాట్లు సిద్ధం? 50
వాటి సైజులేమిటి? 1279 – 1735 చ.అ.
ఆరంభ ధర- రూ.7,800 (చ.అ.కీ.)
మొత్తం స్థలం- 11 ఎకరాలు
టవర్ల సంఖ్య, అంతస్తులు- 16 టవర్లు, ఒక్కోటి 5 అంతస్తులు
రెడీ టు మూవ్ ఎన్ని? 6 టవర్లు
ఎన్ని ఫ్లాట్లు సిద్ధం? 60
వాటి సైజులేమిటి? 842 చ.అ.
ఆరంభ ధర- రూ.4,750 (చ.అ.కీ.)
This website uses cookies.