Categories: PROJECT ANALYSIS

కర్నూలులో మల్లారెడ్డి హైట్స్.. 2BHK ధర రూ.35 లక్షలు

కర్నూలులో మామిదాలపాడులో మల్లారెడ్డి హైట్స్ అనే అందుబాటు గ్రుహాల స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ నిర్మితమవుతోంది. 900 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాటు ధర రూ.35 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.

నిర్మాణంలో ఉన్న ఈ అపార్టుమెంట్ ను 2022 మార్చి 22 లోపు పూర్తవుతుందని సంస్థ చెబుతోంది. కేవలం రూ.50 వేలు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకోవాలని అంటోంది. 35 లక్షల ఫ్లాటు కోసం ఎంతలేదన్నా రూ. 5 నుంచి 7 లక్షల దాకా ఎవరైనా చేతిలో నుంచి పెట్టుకోవాల్సిందే. మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా తీసుకుంటే.. నెలకు బ్యాంకు వాయిదా ఎంతలేదన్నా రూ.25 వేలకు అటుఇటుగా కట్టొచ్చని గుర్తుంచుకోండి.

This website uses cookies.