Categories: AREA PROFILE

అన్నోజిగూడలో.. ఆనందాల ‘మిహీరా’

  • మారమ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్టు

ప్రముఖ నిర్మాణ కంపెనీ మారమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్.. విజయవంతంగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అన్నోజీగూడలో అద్భుతమైన ప్రాజెక్టును లాంచ్ చేసింది. 3.98 ఎకరాల్లో మిహీరా పేరుతో దీనిని ప్రారంభించింది. మొత్తం మూడు బ్లాకుల్లో 427 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. రెరా అనుమతి కలిగిన ఈ ప్రాజెక్టులో 2, 3 బీహెచ్ కే ప్రీమియం ఫ్లాట్లు లభ్యమవుతాయి. గతేడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 2024 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. 60 శాతం ఓపెన్ ఏరియాతో, విలాసవంతమైన క్లబ్ హౌస్ తో అదిరిపోయే రీతిలో దీనిని నిర్మిస్తున్నారు. హద్దుల్లేని జీవితాన్ని ఆనందంగా జీవించాలంటే మిహీరా లో ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సిందే.

ఇవీ ప్రాజెక్టు విశేషాలు..

  • 3.98 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ
  • రెరా, హెచ్ ఎండీఏ అనుమతి పొందిన ప్రాజెక్టు
  • మొత్తం 3 బ్లాకులు.. 3 సెల్లార్లు, గ్రౌండ్, 9 అంతస్తులు
  • అద్భుతమైన సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన క్లబ్ హౌస్
  • 1090 – 2150 చ. అ. ల్లో ఫ్లాట్లు

This website uses cookies.