ఏఎస్బీఎల్ బ్రాడ్‌వే..
నగరానికి చెందిన ఏఎస్‌బీఎల్ సంస్థ బ్రాడ్‌వే అనే ప్రాజెక్టును ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో శనివారం ఆరంభిస్తోంది. ఐదు ఎకరాల్లో వచ్చే ఈ ఆకాశహర్మ్యాన్ని జి ప్లస్ 50 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తారు.
ALSO READ: హైదరాబాద్‌లో క్యాష్ క్యాంపోనెంట్ ఎక్కువ
ఇందులో వచ్చేవన్నీ త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లే. విస్తీర్ణం 2035 నుంచి 2650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. 2029 డిసెంబరులోపు హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది.