Categories: PROJECT ANALYSIS

రాజపుష్ప ప్రావిన్సియాలో కొత్త టవర్ లాంచ్

  • చదరపు అడుగు ధర రూ.8888 మాత్రమే

అటు ఆహ్లాదం.. ఇటు అద్భుత నిర్మాణం.. రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరైజ్ అపార్ట్ మెంట్ కోసం చూస్తున్నారా? అయితే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో రాజపుష్ప ప్రావిన్సియాను సందర్శించాల్సిందే. 23.75 ఎకరాల సువిశాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీ+39 అంతస్తులతో 11 హైరైజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల నుంచి 2660 చదరపు అడుగుల మధ్యలో 2, 3 బీహెచ్ కే ప్రీమియం లైఫ్ స్టైట్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ తోపాటు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌస్ లు (క్లబ్ ఒడిస్సీ, క్లబ్ ఒయాసిస్) ఈ ప్రాజెక్టుకి మరింత ఆకర్షణీయం కానున్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తున్నారు. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు ఆహా అనిపించే రీతిలో ఉన్నాయి. ఇండోర్, ఔట్ డోర్ ఫిట్ నెస్ స్టేషన్, క్రెష్, క్లినిక్, ఫార్మసీ, గ్రాసరీ, ఏటీఎం, డబుల్ హైటెడ్ బాంకెట్ హాల్, హీలింగ్ గార్డెన్, యోగా, ఏరోబిక్స్ డెక్, యాంఫిథియేటర్, స్విమ్మింగ్ పూల్, సీ వెయిటింగ్ లాంజ్ తో స్కూల్ బస్ బే, పిల్లల ఆటస్థలం, రెస్టారెంట్, కాఫీ షాప్, 1.3 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం క్రియేటివ్ స్టూడియో, ఎంట్రన్స్ లో స్కైవాక్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. 11 హైరైజ్ టవర్లు కలిగిన ఈ ప్రాజెక్టులో తాజాగా కొత్త టవర్ లాంచ్ చేశారు. ధరను చదరపు అడుగుకు రూ.8,888గా నిర్ధారించారు.

లొకేషన్ పరంగా చూస్తే ఇది మంచి ప్రాంతంలో ఉంది. తెల్లాపూర్ ఇప్పటికే చాలా బాగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ హబ్ ల నుంచి సైబర్ సిటీ, గచ్చిబౌలిలోని పలు కంపెనీలు చాలా దగ్గర్లో ఉన్నాయి. రాజపుష్ప ఇంపీరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే పలు అంతర్జాతీయ స్కూళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఎంఎన్ సీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి సమీపంలోనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే రాజపుష్ప ఇంపీరియాను సందర్శించి మహోన్నత జీవితం జీవించడానికి సిద్ధం కండి.

This website uses cookies.