రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగిలో ఆరంభించిన నయా ప్రాజెక్టే.. రాజపుష్ప ఇన్‌ఫినా. సుమారు పదమూడు ఎకరాల్లో ఆరు టవర్లను నిర్మిస్తుంది. ఒక్కో టవర్ ఎత్తు దాదాపు యాభై ఐదు అంతస్తుల దాకా ఉంటుంది. ఇందులో త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ల విస్తీర్ణం మూడు వేల ఎనభై చదరపు అడుగులుండగా.. ఫోర్ బీహెచ్‌కే మూడు వేల ఏడు వందల చదరపు అడుగుల్లో ఉంటుంది.
ఇందులోనే మేడ్ రూముతో కలపి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు చదరపు అడుగులు మరియు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల్లో ఫ్లాట్లను డిజైన్ చేశారు. క్లబ్ హౌజ్ విషయానికి సుమారు అరవై వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారు. సరిగ్గా గండిపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ చేరువలోనే డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఇరవై నిమిషాల్లో వెళ్లిపోవచ్చని గుర్తుంచుకోండి.
నార్సింగి మంచిరేవులలో రాజపుష్ప ఇన్‌ఫినా ప్రాజెక్టులో.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ల విస్తీర్ణం మూడు వేల ఎనభై చదరపు అడుగులుండగా.. ఫోర్ బీహెచ్‌కే మూడు వేల ఏడు వందల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇందులోనే మేడ్ రూముతో కలపి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు చదరపు అడుగులు మరియు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల్లో ఫ్లాట్లను డిజైన్ చేశారు. క్లబ్ హౌజ్ విషయానికి సుమారు అరవై వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారు. సరిగ్గా గండిపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ చేరువలోనే డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఇరవై నిమిషాల్లో వెళ్లిపోవచ్చని గుర్తుంచుకోండి.
This website uses cookies.