poulomi avante poulomi avante

ప్రశాంతమైన జీవనానికి.. దివ్యశ్రీ శక్తి

    • మియాపూర్ లో రెడీ టు
      ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ

హైదరాబాద్ మియాపూర్ లో ఫ్లాట్ కొనుగోలు కోసం చూస్తున్నారా? మియాపూర్ మెట్రోకు కూతవేటు దూరంలోనే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే, మీ అన్వేషణ ఫలించింది. మియాపూర్ బస్ డిపోకు ఎదురుగా ఉన్న దివ్యశ్రీ శక్తి ప్రాజెక్టును నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.

దివ్య‌శ్రీశ‌క్తిలోని మొత్తం 11 టవర్లలో జీ ప్లస్ 9 అంతస్తుల్లో 900 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రెడీ టూ ఆక్యుపై అయిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 9 బ్లాకుల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. 1560 చదరపు అడుగులు, 1818 చదరపు అడుగుల్లో డూప్లెక్స్ ఫ్లాట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇతర ప్రాజెక్టుల్లో యూడీఎస్, ఫ్లాట్ నికర సైజుతో దివ్యశ్రీ శక్తి ఫ్లాట్లను పోలిస్తే.. ఈ ప్రాజెక్టును ఎంచుకోకుండా ఉండలేరు. ప్రస్తుతం అందరూ స్థిర నివాసం ఏర్పరుచుకోవాలని, అభివృద్ధి జరిగిన ప్రదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆరు నెలలు లేదా ఏడాదిలో పూర్తయ్యే ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో దివ్యశ్రీ శక్తి మీకు చక్కని ఛాయిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంతమైన జీవనం కోరుకునేవారికి ఇది చక్కని ప్రాజెక్టు.

మియాపూర్ మెట్రో స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండ‌టం వ‌ల్ల‌.. నగరంలోని ఏ ప్రాంతానికైనా చక్కగా వెళ్లే అవకాశం ఉంది. మంచి కనెక్టివిటీతోపాటు కెనడీ, సిల్వర్ ఓక్స్ వంటి 20కి పైగా ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆస్పత్రులు అత్యంత సమీపంలోనే ఉన్నాయి. మల్లంపేట ఔటర్ రింగు రోడ్డుకు కేవలం 10 నిమిషాల్లో, హైటెక్ సిటీకి 25 నిమిషాల్లో, గచ్చిబౌలికి 30 నిమిషాల్లో, శంషాబాద్ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే విశాలమైన ఈ గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఆవరణలో పచ్చదనం, ప్రాజెక్టు చుట్టూ వాకింగ్ ట్రాక్, పక్కనే రత్నదీప్ సూపర్ మార్కెట్ వంటివి ఉన్నాయి. మరి జీవితంలో సుమధుర క్షణాలు కోరుకునేవారు వెంటనే మియాపూర్ వెళ్లి మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles