poulomi avante poulomi avante

ఆర్‌వీ నిర్మాణ్‌.. ఆక‌ర్ష‌ణీయ నిర్మాణాలు

ఆర్‌వీ నిర్మాణ్ హైద‌రాబాద్‌లో పేరెన్నిక గ‌ల నిర్మాణ సంస్థ‌. దాదాపు మూడు ద‌శాబ్దాల అనుభ‌వం గ‌ల ఈ సంస్థ.. ఇటీవ‌ల కాలంలో మూడు ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది. అందులో కేవ‌లం కొన్ని ఫ్లాట్లు, విల్లాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా, మ‌రో నాలుగు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. కొండాపూర్‌, క‌ర్మాన్‌ఘాట్‌, మియాపూర్‌, రావిర్యాల్ వంటి ప్రాంతాల్లో ప‌లు క‌ట్ట‌డాల్ని చేప‌ట్టింది. వీటిలో మూడు నిర్మాణాలు ఐజీబీసీ ఆమోదంతో పాటు రెరా అనుమ‌తితో క‌డుతున్న నిర్మాణాలున్నాయి. ధ‌ర విష‌యానికొస్తే ప్రాంతాన్ని బ‌ట్టి చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5500 నుంచి రూ.8500 చొప్పున విక్ర‌యిస్తోంది. మ‌రి, ఈ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టులేవి? వాటిలో రేటెంత ఉందంటే..

2 and 3 BHK Flats in Kondapur, Hyderabad: RV Vibhuman

 

శిల్పాస్ ఆర్‌వీ విభుమన్ @ కొండాపూర్‌.

ఐజీబీసీ ప్రీ స‌ర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్
1.57 ఎక‌రాలు, ఫ్లాట్ల సంఖ్య: 174
ప్రీమియం ఎకో ఇంటిలెజెంట్ ఫ్లాట్లు
హ్యాండోవ‌ర్‌: 2026 అక్టోబ‌రు
రెరా నంబర్: P02400004756
కోటింగ్ ప్రైస్‌: రూ. 7800 చ‌.అ.కీ.

Luxury 2 BHK, 3 BHK Flats in Karmanghat, Hyderabad: RV Uddiipta

ఆర్‌వీ ఉద్దీప్త @ క‌ర్మాన్‌ఘాట్

ఐజీబీసీ ప్రీ స‌ర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్‌
2.20 ఎక‌రాలు, ఫ్లాట్ల సంఖ్య‌: 238
ప్రీమియం హైరైజ్ అపార్టుమెంట్స్
హ్యాండోవ‌ర్: 2025 అక్టోబ‌రు
రెరా నెంబ‌ర్‌: P02400004125
కోటింగ్ ప్రైస్‌: రూ. 5800 చ‌.అ.కీ.

విజ‌య్ ఆర్వీస్ సాయి వ‌న‌మాలి @ మియాపూర్‌

4.4 ఎక‌రాలు, ఫ్లాట్ల సంఖ్య: 585
ప్రీమియం అపార్టుమెంట్స్
హ్యాండోవ‌ర్: 2025 అక్టోబ‌రు
రెరా నెంబ‌ర్‌: P02400002943
కోటింగ్ ప్రైస్‌: రూ. 6800 చ‌.అ.కీ.

ఆర్‌వీ కృషాంగ్ @ రావిర్యాల్‌

ఐజీబీసీ రిజిస్ట‌ర్డ్ ప్రాజెక్టు
19.78 ఎక‌రాలు, సంఖ్య‌: 168 విల్లాలు
4 బీహెచ్‌కే ల‌గ్జ‌రీ విల్లాస్
హ్యాండోవ‌ర్: 2026 అక్టోబ‌రు
రెరా నెంబ‌ర్‌: P02400007043
కోటింగ్ ప్రైస్‌: రూ. 8500 చ‌.అ.కీ.

Luxury 3 BHK Villas in Kismatpur,Hydetabad - RV Somwrita

రెడీ టు ఆక్యుపై

ఆర్‌వీ సంవ్రిత‌ @ కిస్మ‌త్‌పూర్‌
ల‌గ్జ‌రీ విల్లా ప్రాజెక్టు
10.26 ఎక‌రాలు, 118 విల్లాలు
రెరా నెంబ‌ర్‌: P02400000002
కోటింగ్ ప్రైస్‌: రూ. 4.15 కోట్లు

ఆర్‌వీ అక్షోభ్య @ బండ్ల‌గూడ

ఇండిపెండెంట్ స్ట‌యిల్ ఫ్లాట్స్‌
2 ఎక‌రాలు, సంఖ్య‌: 143 ఫ్లాట్లు
రెరా నెంబ‌ర్‌: P02400000016
కోటింగ్ ప్రైస్‌: రూ. 6000 చ‌.అ.కీ.

ఆర్‌వీ ఆద్విక్ @ సుచిత్రా స‌ర్కిల్

1.93 ఎక‌రాలు, సంఖ్య‌: 140 ఫ్లాట్లు
2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌.. నో జీఎస్టీ
కోటింగ్ ప్రైస్‌: రూ. 5500 చ‌.అ.కీ.

* కేవ‌లం అవ‌గాహ‌న కోస‌మే ఈ ధ‌ర‌లు. బిల్డ‌ర్‌ని కలిస్తే పూర్తి వివ‌రాలు తెలుస్తాయ్‌.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles