హైదరాబాద్‌లోని పది నిర్మాణ సంస్థలు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. పది ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తోంది. వీటిలో కొన్ని హ్యాండోవర్‌కు సిద్ధంగా ఉండగా.. మరికొన్ని ఈ ఏడాదిలో పూర్తవుతాయి. ఇంకొన్ని స్కై స్క్రేపర్లు.. వచ్చే ఒకట్రెండేళ్లలో హ్యాండోవర్‌కు సిద్ధమవుతాయి. మొత్తానికి, ఇవన్నీ కలిపి 128.55 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తంగా 15,309 కుటుంబాలకు సరిపడా ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. మరి, ఏయే సంస్థలు.. ఎక్కడెక్కడ ఈ ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయంటే..
This website uses cookies.