- హ్యాపీనెస్ హబ్‌ను ఒక్కసారి చూడండి
- అందులోకి అడుగుపెడితే ఆనందమే!
- ధర.. 2బీహెచ్‌కే అరవై లక్షలే
గిరిధారి హోమ్స్ ఇటీవల కిస్మత్‌పూర్‌లో హ్యాపీనెస్ హబ్ అనే ప్రాజెక్టును ఆరంభించింది. ఇప్పటివరకూ దాదాపు పదమూడు ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేసి.. కొనుగోలుదారులకు సకాలంలో అందజేసిందీ సంస్థ. అయితే, హ్యాపీనెస్ హబ్‌లోనే ఫ్లాట్ కొనుగోలు చేయడానికి పది కారణాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేకంగా విశ్లేషించింది. అవేంటో మీరే చూడండి.
- హ్యాపీనెస్ హబ్ పూర్తిగా థీమ్ ప్రాజెక్టు. ఇందులో కొన్నవారు సంతోషంగా నివసించేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే నిర్మాణమిది.
- పని ఒత్తిడి ఎంత ఉన్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఇందులోకి అడుగుపెట్టడానికే ఒక్కసారిగా సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
- ఈ కమ్యూనిటీలో మీరు సంతోషంగా గడిపిన క్షణాల్ని అతిపదిలంగా భద్రపర్చుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు.. ఇలా ఏవైనా ఇక్కడి మెమరీ బ్యాంకులో స్టోర్ చేసుకోవచ్చు.
- కమ్యూనిటీ మొత్తం సంతోషాన్ని కలిగించే చిహ్నాలుంటాయి. టవర్ల పేర్లు, అందులోని లోగోలు, కొటేషన్లు అన్నీ సంతోషాన్ని సూచించేవి ఉంటాయి.
- ఈ నిర్మాణం ప్రకృతికి చేరువగా ఉంటుంది. హిమాయత్ సాగర్ డౌన్‌స్ట్రీమ్‌లో ఉండటం వల్ల నివాసితులకు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.
- ఐదు ఎకరాల్లో వెయ్యి ఫ్లాట్లు కట్టే ట్రెండ్ ఉన్న ప్రస్తుత రోజుల్లో.. ఇందులో వచ్చేవి ఐదు వందల డెబ్బయ్ ఫ్లాట్లే. నిర్మాణం వచ్చేది జి ప్లస్ ఐదు అంతస్తుల్లోనే కావడం గమనార్హం.
- క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఆట స్థలాలు, కిడ్స్ ప్లే ఏరియా వంటివి ఎలాగూ ఉంటాయి.
- ఇక్కడ్నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కోకాపేట్ నుంచీ ఇంతే సమయం పడుతుంది. కాకపోతే, కోకాపేట్‌లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొనేందుకు కోటి రూపాయలైతే.. ఇక్కడ రూ. 60 లక్షల్లోనే వచ్చేస్తుంది.
- రెరా అనుమతి గల ప్రాజెక్టు కావడంతో బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు. నిర్మాణం 2025 డిసెంబరులో పూర్తవుతుంది.
- హైదరాబాద్‌లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు.. హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్టును తప్పకుండా చూడాల్సిందే.