Categories: PROJECT ANALYSIS

కొండాపూర్‌లో చ‌.అ.కీ. రూ.7,200

  • వినయ్ ఐకానియా పండగ ఆఫర్
  • గృహ‌ప్ర‌వేశానికి సిద్ధ‌మైన స్టాన్లీ ట‌వ‌ర్‌

హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కొండాపూర్ లో నిర్మిస్తున్న వినయ్ ఐకానియా ప్రాజెక్టులో పండగ ఆఫర్ ప్రకటించింది. 2 బీహెచ్ కే ఫ్లాట్ ధరను చదరపు అడుగుకు రూ.7,200కే విక్ర‌యిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈనెల 31 వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. స్టాన్లీ టవర్ లో త్వరలోనే గృహప్రవేశాలకు అంతా సిద్ధమైనట్టు వెల్లడించింది. పండ‌గ వేళ‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారికి.. కొండాపూర్‌లో ఇంత కంటే త‌క్కువ రేటుకు ఫ్లాటు దొరికే అవ‌కాశం లేదు. పైగా, విన‌య్ ఐకానియా చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది. నిర్మాణం పూర్త‌య్యాక‌.. అందులో ఎంతో ప్ర‌శాంతంగా నివ‌సించొచ్చు. మరిన్ని వివరాలకు 7306668899 నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది.

This website uses cookies.