Categories: TOP STORIES

ప్లాటు ఆరంభ ధర.. రూ.7.52 లక్షలు

మీరు హైదరాబాద్లో ప్లాట్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీలాంటి వారికోసమే నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. పలు సంస్థలు వెంచర్లను ఏర్పాటు చేశాయి. వీటిలో మీకు నచ్చిన ప్లాటు కొనుక్కుంటే చాలు.. ఎంచక్కా ఇల్లు కట్టుకోవచ్చు. మరి, ఏయే ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణం ప్లాట్లు లభిస్తున్నాయి? వాటి ధరలెలా ఉన్నాయో మీరే చూడండి.

పేరు ఎక్కడ విస్తీర్ణం (చ.అ.ల్లో) ధర (లక్షల్లో)
శాండ్ స్టోన్ స్ప్రింగ్ సిటీ సుల్తాన్ పూర్ 1350-1998 రూ.28.35- 41.95
శ్రేయా గ్రీన్ మిడోస్ మన్ సాన్ పల్లి 1323-3600 రూ.15.43-42.01
స్వాతి లక్కీ టౌన్షిప్ తుక్కుగూడ 1800- 7200 రూ.18.25- 73
శ్రీ సువిధా ఇంపీరియల్ సిటీ తుక్కుగూడ 1502- 3600 రూ.32.04- 72
శుభగృహ‌ సాహితీ తుమ్మలూరు 1173- 5629 రూ.15.61- 74.92
భాష్యం క్రిస్టల్ కౌంటీ- 5 నందిగామ 1500- 1800 రూ.36.66- 43.99
టీఎంఆర్ టెర్రెయిన్ షాద్ నగర్ 1215- 5859 రూ.10.32- 49.80
సహజ్ హర్మోనీ హోమ్స్ షాద్ నగర్ 1323- 3915 రూ.14.69- 43.49
పేరం ఆదిత్యా అక్షిత మోకిలా 2142- 3240 రూ.46.41- 70.20
మహతీ హైవే మిడోస్ షాద్ నగర్ 1395- 3600 రూ.16.75- 2.65 కోట్లు
మారుతీ స్ప్రింగ్ ఫీల్డ్ కౌంటీ షాద్ నగర్ 1800- 3600 రూ.21.60- 43.20
సెలబ్రిటీ ఎయిరో ఇంపీరియా శంషాబాద్ 1377- 3186 రూ.25.62- 59.29
సిరిసంపద ద గోల్డన్ కౌంటీ షాద్ నగర్ 1197- 5850 రూ.31.91- 1.55 కోట్లు
ఆర్ కే డైమండ్ సిటీ కొత్తూరు 837- 4797 రూ.7.52- 43.12
ఆర్కా ఎన్ క్లేవ్ మహేశ్వరం 1236- 4240 రూ.16.68- 57.24
గ్రీన్ రిచ్ హై ల్యాండ్స్ మహేశ్వరం 374- 2205 రూ.10.30- 60.75
సియోరా హెల్త్ సిటీ బీబీనగర్ 1103- 5245 రూ.11.63- 55.33
సిరి ఎయిరో హైట్స్ ఆదిభట్ల 1186- 3763 రూ.14.49- 45.99
ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ 4 గచ్చిబౌలి 1800- 5400 రూ.26.10- 78.30
టీఎన్ఆర్ ఫ్యూచర్ సిటీ బీబీనగర్ 1615-18173 రూ.29.87- 3.36 కోట్లు

This website uses cookies.