poulomi avante poulomi avante

సీనియర్ సిటిజన్లకు సాకేత్ ప్రణామం 

రిటైర్ మెంట్ తర్వాత చక్కని జీవితం గడపాలనుకునే సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని సాకేత్ సంస్థ ఓ ప్రాజెక్టును నిర్మించింది. కొంపల్లి సమీపంలోని గౌడవెల్లిలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6కి సమీపంలో సాకేత్ ప్రణామం పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. సీనియర్ సిటిజన్లకు వరం అనే చెప్పొచ్చు. పానిక్ బజ్జర్లు, ర్యాంపులు, వీల్ చైర్లు రావడానికి వీలుగా డోర్లు వంటి ఎన్నో వసతులు ఇందులో కల్పించారు. 5.29 ఎకరాల్లో అన్ని వసతులతో ఈ ప్రాజెక్టు రెడీ టు మూవ్ స్థితిలో ఉంది.

821 చదరపు అడుగుల్లో 1 బీహెచ్ కే, 1334 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బీహెచ్ కే, 1834, 1885 చదరపు అడుగుల సైజులో 3 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. 24 గంటల సెక్యూరిటీతోపాటు సీనియర్ సిటిజన్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా హెల్త్ కేర్ సదుపాయం కూడా ఇందులో ఉంది. కామన్ డైనింగ్ హాల్, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్, మల్టీ పర్పస్ హాల్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఎంఎంటీఎస్, మాల్స్, థియేటర్లు సమీపంలోనే ఉన్నాయి. రిటైర్ అయిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధునిక సదుపాయాలతో చక్కని జీవితం గడపడానికి సాకేత్ ప్రణామం మంచి ప్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles