ఉప్పల్ ప్రాంతం.. ప్రస్తుతం హాట్ లొకేషన్ గా మారింది. ప్రధానంగా మెట్రో రైలు రాకతో నగరంలోని ఎక్కడ్నుంచి అయినా ఇక్కడికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది. దీంతో, ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ బిల్డర్లు అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఉప్పల్, ఉప్పల్ కలాన్, బోడుప్పల్, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో వీటిని చేపడుతున్నారు. మరి, ఇవి ఏయే ప్రాంతాల్లో కడుతున్నారు? అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? వాటి ధరలెలా ఉన్నాయో.. మీకోసం..
ప్రాజెక్టు లొకేషన్ ధర ఎప్పుడు పూర్తి? విస్తీర్ణం బిల్డర్
అక్రోపోలిస్ హబ్సిగూడ 60.71 లక్షలు రెడీ టూ మూవ్ 790-834 బిల్డ్ వెల్ బిల్డర్స్
బిల్డ్ విల్
కేఎస్ఆర్ అక్షిత ఉప్పల్ 50.35 లక్షలు 2024 మార్చి 968 కేఎస్ఆర్ ప్రాజెక్ట్స్
మార్వెల్
ప్రియా సాయి బోడుప్పల్ 41.33 లక్షలు 2024 జూన్ 984 ప్రియా బిల్డర్స్
రెసిడెన్సీతిరుమల హాసిని ఉప్పల్ కలాన్ 18.48- 33.79 2025 జనవరి 420-768 తిరుమల కన్స్ట్రక్షన్స్
ఎన్ క్లేవ్
వీకే సింఘాల్ బోడుప్పల్ 46.49 లక్షలు 2025 జనవరి 1033 వీకే కన్స్ట్రక్షన్స్
హైట్స్
శ్రీ భవానీ ప్యారడైజ్ బోడుప్పల్ 36.12- 40.72 లక్షలు 2024 ఏప్రిల్ 840-947 శ్రీభవానీ డెవలపర్స్
ఆర్ఆర్ ఇన్ఫ్రా బోడుప్పల్ 42.69 లక్షలు 2024 ఫిబ్రవరి 1015 ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్
డ్రీమ్ వ్యాలీ
గుణాజన్య క్లాసిక్ ఉప్పల్ 43.85 లక్షలు 2024 ఏప్రిల్ 1044 గుణాజన్య కన్స్ట్రక్షన్స్